...
...
Next Story

నవంబర్​ 4 : స్థిరంగా బంగారం ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి వెండి రేట్లు ఇలా..

నవంబర్​ 4, మంగళవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,260కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 4, 2025, 10:00:02 IST
Advertisement
<p>హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,900గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,150గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.</p>

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,900గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,150గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,12,920 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,23,170గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,12,930గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,180ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,700 ఉంది.

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,12,860- రూ. 1,23,110గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,200గాను.. కేజీ వెండి రేటు రూ. 1,62,000గాను కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,210గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,490గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,500 ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe