...
...
Next Story

Nov 1 Gold price today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

నవంబర్​ 1, శనివారం దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1800 పెరిగి రూ. 1,23,540కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 1, 2025, 10:45:02 IST
Advertisement
<p>హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,13,150 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,430గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.</p>

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,13,150 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,430గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,13,190 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,23,470గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,67,000గా ఉంది.

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,480ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,700 ఉంది.

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,13,110- రూ. 1,23,390గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 16,200గాను.. కేజీ వెండి రేటు రూ. 1,62,000గాను కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,13,110గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,23,390గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 16,500 ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe