Dustbin Vastu: వాస్తు ప్రకారం డస్ట్ బిన్ ఏ దిశలో ఉండాలి? పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!
Dustbin Vastu: వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆనందంగా ఉండడానికి అవుతుంది, ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలి అనే దాని వరకు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఉంటారు.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఆనందంగా ఉండడానికి అవుతుంది, ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలి అనే దాని వరకు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చెత్తబుట్ట వాస్తు చిట్కాలు
చాలా మంది ఇంట్లో చెత్తబుట్టను సరిగ్గా ఉంచరు. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న చెత్త చెత్తేనని ఎప్పటికప్పుడు తొలగించాలి. చెత్తబుట్టను కూడా సరైన దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం చెత్తబుట్టను పెట్టడం వలన ప్రతికూల శక్తి కలగకుండా ఉంటుంది. కానీ తెలియక ఈ పొరపాటు మాత్రం చేయకండి. చెత్తబుట్టను పెట్టేటప్పుడు అది సరైన దిశలో ఉండాలి, లేదంటే నష్టాలు వస్తాయి. ప్రతికూల శక్తితో కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం అనేది ఎంత గొప్ప శాస్త్రం. దీని సహాయంతో ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చుకోవచ్చు, సానుకూల శక్తి ప్రవహించేలా చూసుకోవచ్చు.
వాస్తు ప్రకారం ఇంట్లో గదులు, ఇతర వస్తువులు సరైన దిక్కులో ఉంటే, అప్పుడు అక్కడ ఉండే శక్తి ఎప్పుడూ సరైనదిగా ఉంటుంది. అదే సమయంలో వాటిని సరిగా ఉంచకపోతే ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. ఇది చాలా మంది నమ్ముతారు, కొంతమంది మాత్రం విస్మరిస్తారు. అయితే జీవితంలో హెచ్చుతగ్గులు మన జాతకంలో ఉండే గ్రహాలతో మాత్రమే కాదు, ఇంటి వాస్తుతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. చెత్తబుట్టను సరైన దిశలో పెట్టకపోతే వాస్తు ప్రకారం నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది దోషాలను కలిగిస్తుంది, ప్రతికూల శక్తిని కలిగేలా చేస్తుంది. గ్రంథాల ప్రకారం డస్ట్ బిన్ ఏ దిశలో ఉంచితే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
పొరపాటున కూడా చెత్తబుట్టను ఈ దిశలో ఉంచకండి
పొరపాటున కూడా ఇంట్లో డస్ట్ బిన్ పెట్టేటప్పుడు అది ఈశాన్యం వైపు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యం దేవతల దిశ. ఈ దిశలో డస్ట్ బిన్ పెట్టడం వలన ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది, వివిధ రకాల సమస్యలు కలుగుతాయి. చెత్తబుట్టను ఈ దిశలో ఉంచడం వలన వాస్తు దోషాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అది ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.
డస్ట్ బిన్ ఈ దిశలో ఉంటే మంచిది
డస్ట్ బిన్ ని ఇంట్లో పెట్టేటప్పుడు నైరుతి వైపు పెట్టడం మంచిది. ఈ దిశలో ఉండడం వలన నష్టాలు కలగవు, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఈ దిశలో డస్ట్ బిన్ ఉంటే సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఆనందంగా ఉండొచ్చు, నష్టాలు కలగవు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


