గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని సార్లు మాత్రం అశుభ ఫలితాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శని నెమ్మదిగా కదిలే గ్రహం. పైగా శని తన ఫలితాలను మనం చేసే కర్మలను బట్టి ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శని నక్షత్ర సంచారంలో మార్పు రానుంది. శని ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శని నక్షత్ర సంచారంలో మార్పు
ఏప్రిల్ 17, శుక్రవారం సాయంత్రం 4:05కి శని ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశుల వారు సక్సెస్‌ను అందుకుంటారు. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా లాభాలు కలుగుతాయి. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శని నక్షత్ర సంచారంలో మార్పుతో ఈ రాశుల వారికి కాసుల వర్షం
1.మేష రాశి
మేష రాశి వారికి శని నక్షత్ర సంచారంతో శుభ ఫలితాలు కలగబోతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారం ద్వారా భారీ లాభాలను పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఎక్కువ అవుతాయి. ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు.
2.సింహ రాశి
సింహ రాశి వారికి శని సంచారం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ లాభాలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు.
3.కర్కాటక రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి శని సంచారం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ లాభాలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు.
3.కర్కాటక రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఇది శుభ సమయం. శని సంచారం ఈ రాశి వారికి అనేక మార్పులను అందిస్తుంది. రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ప్రమోషన్లు ఉంటాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి.
4.మీన రాశి
మీన రాశి వారికి శని నక్షత్ర సంచారం అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి డబ్బులు వస్తాయి. పాత స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను కూడా పూర్తి చేస్తారు.