గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. 12 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగం కర్కాటక రాశిలో ఏర్పడుతుంది, ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువగా లాభాలను పొందబోతున్నారు. ఈ గజలక్ష్మి రాజయోగం గురువు, శుక్రుల మధ్య ఏర్పడబోతోంది. ఈ యోగం వలన చాలా రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు.

గురువు జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, విలాసాలు, డబ్బు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు ఇది జీవితంలో బ్యాలెన్స్‌ను తీసుకువస్తుంది. ఈ యోగం మొదటి దశ మే నెలలో మిథున రాశిలో ప్రారంభమవుతుంది. మే 14 నుంచి జూన్ 1 వరకు ఉంటుంది. రెండవ దశ కర్కాటక రాశిలో జూన్ 8 నుంచి జూలై 4 వరకు ఉంటుంది. ఇది ఎక్కువగా కర్కాటక రాశి వారికి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే కొన్ని రాశుల వారు విపరీతంగా లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఇప్పుడే తెలుసుకుందాం.
12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలో గజలక్ష్మి యోగం.. ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు:
1.మిథున రాశి:
మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఈ యోగం వలన ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. డబ్బుకు లోటు ఉండదు. పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. ఆర్ట్స్, మ్యూజిక్, రైటింగ్ మొదలైన రంగాల్లో పనిచేసే వారికి శుభ ఫలితాలు కనబడతాయి.
2.తులా రాశి:
తులా రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది.
3.కర్కాటక రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది.
3.కర్కాటక రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఇది అద్భుత సమయం. గజలక్ష్మి రాజయోగం మీ అదృష్టాన్ని పెంపొందిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది శుభ సమయం.
4.మీన రాశి:
మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ప్రశాంతత ఉంటుంది. అభివృద్ధిని చూస్తారు. విద్యార్థులు సానుకూల మార్పులను చూస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పని ప్రదేశంలో బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు లభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.