చాలా మంది రకరకాల రత్నాలను ధరిస్తూ ఉంటారు. అయితే రత్నాలను ధరించేటప్పుడు సమస్యలను బట్టి జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని రత్నాలను ధరిస్తే మంచిది. ఎందుకంటే అన్ని రత్నాలు అన్ని రాశుల వారికి కలిసి రావు. రత్నశాస్త్రంలో చాలా రకాల రత్నాలు ఉన్నాయి. అయితే సమస్యను బట్టి రత్నాన్ని ధరిస్తే ఆ సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. డబ్బు నిలవక సతమతమవుతుంటారు. వచ్చిన డబ్బు అలాగే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు.

ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని రత్నాలను ధరిస్తే మంచిది లేదా వాటిని పర్సులో పెట్టుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యలు తీరిపోతాయి. అయితే జ్యోతిష్యం ఇప్పుడు మీ సలహా మేరకు మాత్రమే రత్నాలను ధరించండి, పర్సులో పెట్టుకోండి. ఈ రత్నాలను ధరిస్తే మాత్రం అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు.
ఈ రత్నాలను ధరిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, అప్పులు తీరుతాయి
1.పచ్చ
పచ్చని ధరించడం వలన తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక కష్టాల నుంచి త్వరగా బయటపడవచ్చు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా వీలవుతుంది. పచ్చని ధరించడం వలన అప్పులన్నీ త్వరగా తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి స్లోగా బయటపడవచ్చు. ఆనందం మీతో ఉంటుంది.
2.ఎమరాల్డ్
ఎమరాల్డ్‌ని ధరించడం వలన పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఈ రత్నాన్ని ధరించడం వలన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. అప్పుల బాధల నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు.
3.నీలమణి
నీలమణి కూడా అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వలన కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఓటమి ఎదురవదు. ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక నష్టాల నుంచి కూడా బయట పడవచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.
4.సిట్రిన్
సిట్రిన్ని ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి కూడా ఈజీగా బయటపడడానికి వీలవుతుంది. దీనిని పర్సులో పెట్టుకున్నా కూడా సమాన ఫలితాలని చూస్తారు. ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి.
5.జేడ్
{{/usCountry}}సిట్రిన్ని ధరించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి కూడా ఈజీగా బయటపడడానికి వీలవుతుంది. దీనిని పర్సులో పెట్టుకున్నా కూడా సమాన ఫలితాలని చూస్తారు. ఈ రత్నాన్ని ధరించడం వలన ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి.
5.జేడ్
{{/usCountry}}జేడ్‌ని ధరించడం వలన కూడా మంచి ఫలితాలను చూడొచ్చు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నష్టాలు అన్ని తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.