జ్యోతిషశాస్త్రంలో సంపద, శ్రేయస్సు, అదృష్టం మరియు ధర్మానికి కారకుడిగా బృహస్పతిని (గురు గ్రహం) పరిగణిస్తారు. ప్రస్తుతం బృహస్పతి తన ఉచ్ఛ రాశియైన కర్కాటకంలో, బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్నారు. ప్రసుతం ఆశ్లేష నక్షత్రం మూడో పాదంలో ఉన్న గురుడు, అక్టోబర్ 8వ తేదీన ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి అడుగుపెట్టనున్నారు.

ఈ నక్షత్ర పద గోచారం అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది. బుధుడి నక్షత్రంలో గురుడి ఈ కదలిక మానవాళితో పాటు ప్రపంచ పరిణామాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల మూడు రాశుల వారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాల్లో అపూర్వ పురోగతి లభించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం.
1. కర్కాటక రాశి:
ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలో గురు సంచారం కర్కాటక రాశి వారికి అత్యంత సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన విజయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
- కార్యాలయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించి, ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది.
- ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత మార్గాల నుంచి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడమే కాకుండా, నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి.
- కోర్టు వ్యవహారాలు, వివాదాల్లో విజయం మీ సొంతమవుతుంది.
- కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో తీపి జ్ఞాపకాలను పంచుకుంటారు. అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.
2. వృషభ రాశి:
గురు నక్షత్ర పద గోచారం వృషభ రాశి వారికి అత్యంత శుభఫలితాలను మోసుకొస్తోంది. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు రెట్టింపవుతాయి.
- దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి.
- అదృష్టం తోడుకావడంతో నూతన ఆర్థిక అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి లాభాలు ఆర్జిస్తారు.
- వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు సంబంధించి కొత్త ఒప్పందాలు (డీల్స్) కుదిరే అవకాశం ఉంది.
- కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇది మీ మనస్సుకు ఎంతో శాంతిని, ఉపశమనాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.
3. మకర రాశి:
{{/usCountry}}గురు నక్షత్ర పద గోచారం వృషభ రాశి వారికి అత్యంత శుభఫలితాలను మోసుకొస్తోంది. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు రెట్టింపవుతాయి.
- దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి.
- అదృష్టం తోడుకావడంతో నూతన ఆర్థిక అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి లాభాలు ఆర్జిస్తారు.
- వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు సంబంధించి కొత్త ఒప్పందాలు (డీల్స్) కుదిరే అవకాశం ఉంది.
- కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇది మీ మనస్సుకు ఎంతో శాంతిని, ఉపశమనాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.
3. మకర రాశి:
{{/usCountry}}ఆశ్లేష నక్షత్రంలో నాల్గవ పాదంలో బృహస్పతి సంచారం మకర రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి.
- సమాజంలో హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. నెరవేరని పాత కలలు, కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి.
- రాబకాని బాకీలు లేదా నిలిచిపోయిన సొమ్ము చేతికి అందడంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.
- వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి, లాభాలు పెరుగుతాయి.
- వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎదురవుతున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. క్లిష్ట సమయంలో ప్రియమైన వారి మద్దతు లభిస్తుంది.