గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు జరిగితే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కుజుడు కూడా కాలనుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడు ధైర్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొదలైన వాటికి కారకుడు.
కుజ సంచారం

మార్చి 3న కుజుడు రాహువు నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. హోలీ నాడు ఈ సంచారం చోటు చేసుకోబోతుండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.
హోలీ పండుగకు ఈ రాశుల వారి పంట పండినట్లే.. కుజ నక్షత్ర సంచారం ఈ రాశుల వారికి వరం
మార్చి 3, హోలీ నాడు కుజుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ఊహించని మార్పులను చూస్తారు. అనేక విధాలుగా ఈ రాశుల వారికి కలిసి రాబోతోంది. తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.
1.మేష రాశి
మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులను చూస్తారు. పాత ఆస్తి సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2.మిథున రాశి
మిథున రాశి వారికి కుజ నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. తెలివితేటలు, ధైర్యం కూడా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు కలుగుతాయి.
3.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఏదైనా భూమి లేదా భవనాలను కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన సమయం. హోలీతో ఈ రాశి వారి ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. టెక్నికల్ రంగంలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. హోలీతో ఈ రాశి వారు అనుకున్న కలలు పూర్తి అవుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.