...
...
Next Story

ఈ శక్తివంతమైన రత్నాలను ధరిస్తే కొత్త ఏడాది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది, భాగస్వామికి దగ్గరవ్వచ్చు!

రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నాలను ధరిస్తే ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. రొమాన్స్ కూడా ఎక్కువవుతుంది. భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు. అలాగే జీవిత భాగస్వామికి మరింత దగ్గర రావడానికి కూడా ఈ రత్నాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఆ శక్తివంతమైన రత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Dec 25, 2025, 16:31:02 IST
Advertisement

చాలా మంది రకరకాల రంగు రాళ్లను ధరిస్తూ ఉంటారు. నిజానికి రత్నాలను ధరించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఎప్పుడైనా సరే, రత్న శాస్త్రం ప్రకారం రత్నాలను ధరించడం వల్ల ఎన్నో మార్పులు వస్తాయి. అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత ధరించడం మంచిది.

ఈ శక్తివంతమైన రత్నాలను ధరిస్తే కొత్త ఏడాది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది (pinterest)
ఈ శక్తివంతమైన రత్నాలను ధరిస్తే కొత్త ఏడాది ప్రేమ జీవితం మధురంగా మారుతుంది (pinterest)

రత్నశాస్త్రం ప్రకారం ఈ రత్నాలను ధరిస్తే ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. రొమాన్స్ కూడా ఎక్కువవుతుంది. భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు. అలాగే జీవిత భాగస్వామికి మరింత దగ్గర రావడానికి కూడా ఈ రత్నాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఆ శక్తివంతమైన రత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రత్నాలతో ప్రేమ జీవితంలో మరింత ఆనందం

ఈ శక్తివంతమైన రత్నాలను ధరిస్తే ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది. జీవిత భాగస్వామికి దగ్గర అవ్వచ్చు. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగి పోతాయి. మరి ఇక ఈ రత్నాలకు సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం.

1.రోజ్ క్వార్ట్జ్

ఈ రత్నాన్ని ధరించడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. ఇది చాలా శక్తివంతమైన రత్నం. ఈ రత్నాన్ని ధరిస్తే ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. గుండె చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. ఈ రత్నాన్ని ఉంగరం లేదా పెండెంట్‌లో వేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ రత్నాన్ని ధరించకపోతే, బెడ్‌ రూమ్‌లో నైరుతి వైపు పెడితే మంచిది. ఈ రత్నం ప్రతికూల శక్తిని తొలగించి సంతోషాన్ని పెంచుతుంది.

2.రూబీ

మూన్ స్టోన్ ధరిస్తే కూడా చక్కటి మార్పులు వస్తాయి. ప్రేమ జీవితంలో సంతోషం ఎక్కువవుతుంది. ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ రత్నం సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను అందిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది.

4.గార్నెట్

ఈ రత్నం కూడా చాలా మంచిది. ఇది సానుకూల శక్తిని వ్యాపిస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందాన్ని తీసుకు వస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ రత్నాన్ని ధరిస్తే ధైర్యం పెరుగుతుంది. ప్రేమ జీవితం మరింత దృఢంగా మారుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe