ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి వేళ విశేషమైన రాజయోగాలు ఏర్పడడంతో ఈరోజు ప్రత్యేకత మరింత పెరిగింది. కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు 365 వత్తులను వెలిగిస్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు ఏర్పడడం జరిగింది. దీంతో కొన్ని రాశుల వారికి శుభయోగాల కారణంగా మంచి ఫలితాలు ఎదురవుతాయి. జీవితంలో చాలా మార్పులు ఉంటాయి, అనేక విధాలుగా కలిసివస్తుంది. మరి ఈ శుభయోగాల వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ అనేక శుభయోగాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని గ్రహాల సంచారంలో మార్పు అనేక విధాలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేస్తుంది. ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఈరోజు నవంబర్ 5న చంద్రుడు మేషరాశిలోకి, గురువు కర్కాటక రాశిలో సంచరించడంతో హంస రాజయోగం ఏర్పడింది. అదే విధంగా శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది మాలవ్య రాజయోగంను ఏర్పరిచింది.
కుజుడు వృశ్చికరాశిలో ఉండడంతో రుచక రాజయోగం ఏర్పడింది. సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరిచారు. అలాగే ఈరోజు సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడడం విశేషం. జీవితంలో ఎక్కువ మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం మరింత ఎక్కువ లాభాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. కొత్త పనిని మొదలుపెట్టడానికి కూడా ఇదే శుభ సమయం.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే ఛాన్స్ కూడా కనపడుతుంది. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కువ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే, జీవితంలో చక్కటి మార్పులను చూస్తారు.
3.వృశ్చిక రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద డీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే ఛాన్స్ కూడా కనపడుతుంది. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కువ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే, జీవితంలో చక్కటి మార్పులను చూస్తారు.
3.వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ రోజు కార్తీక పౌర్ణమి వేళ బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అన్ని రంగాలలో అనేక మార్పులు వస్తాయి. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది, దీంతో విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు విజయాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం చూస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది.
4.మీన రాశి:
ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. కాస్త బద్ధకాన్ని పక్కనపెట్టి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలను పొందుతారు. మొత్తం మీద కార్తీక పౌర్ణమి అన్ని రాశి వారికి కూడా కలిసి వస్తుంది.