...
...
Next Story

స్నేహం కోసం ప్రాణమిచ్చే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఈ జాబితాలో ఉన్నారా?

జీవితంలో స్నేహానికి అత్యున్నత స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు స్నేహం కోసం ఎంతో నిబద్ధతతో ఉంటారు. కష్టసుఖాల్లో తోడుండే ఉత్తమ స్నేహితులుగా నిలిచే ఆ నాలుగు రాశులు ఎవరో తెలుసుకుందాం.

Published on: Aug 25, 2026, 16:00:48 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఆధారంగా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమంది ఇందులో బెస్ట్ అయితే, మరికొందరు మరోదానిలో బెస్ట్ అవ్వచ్చు. ఈరోజు స్నేహంలో బెస్ట్ అయిన రాశుల గురించి చూద్దాం.

స్నేహం కోసం ప్రాణమిచ్చే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఈ జాబితాలో ఉన్నారా? (pinterest)
స్నేహం కోసం ప్రాణమిచ్చే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఈ జాబితాలో ఉన్నారా? (pinterest)

జీవితంలో స్నేహానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులే మనకు ఎక్కువ అండగా నిలుస్తారు. భావాలను చెప్పకుండానే అర్థం చేసుకోగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఈ రాశుల వారు చాలా మంచి స్నేహితులు. స్నేహితులకు ఎప్పుడూ అండగా ఉంటారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఏ రాశుల్లో మీ స్నేహితులు ఉన్నారేమో చెక్ చేసుకోండి.

స్నేహంలో ఈ రాశుల వారు బెస్ట్.. స్నేహితులు చెప్పకుండానే అన్ని తెలిసిపోతాయి

1.కన్యా రాశి:

కన్యా రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. నమ్మకంగా ఉంటారు. బాధ్యతగా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులకు బలమైన మద్దతు ఇస్తారు. సమస్య ఎదురైతే భావోద్వేగాలకు లోనుకాకుండా, ఆచరణాత్మకమైన పరిష్కారాలను వారికి సూచిస్తారు. నిజాయితీగా ఉంటారు. స్నేహితులు తప్పు చేసినప్పుడు కూడా వారి మనసును బాధ పెట్టకుండా సరైన మార్గాన్ని చూపిస్తారు.

2.మిథున రాశి:

మిథున రాశి వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సరదాగా ఉంటారు. వీరితో స్నేహం చేస్తే ఎప్పుడూ బోర్ కొట్టదు. బుధ గ్రహం ప్రభావం వలన ఈ రాశి వారు బాగా మాట్లాడతారు. ఎదుటివారి మాటలను కూడా బాగా వింటారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. స్నేహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా తెలివిగా వాటిని పరిష్కరిస్తారు. కొత్త ప్రదేశాలను చూడడం, సాహసాలు చేయడం అంటే మిథున రాశి వారికి చాలా ఇష్టం. అందుకనే మిథున రాశి వారు స్నేహితుల జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుతారు.

3.ధనుస్సు రాశి:

ఈ రాశి వారు కూడా మంచి స్నేహితులని చెప్పచ్చు. మీన రాశి వారు చాలా సున్నిత మనస్కులు. పైగా దయతో ఉంటారు. స్నేహితులతో లోతైన భావోద్వేగ బంధాన్ని మీన రాశి వారు ఏర్పరచుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయే మంచి స్నేహితులుగా మీన రాశి వారు నిలుస్తారు. ఎప్పుడూ అందరితో ప్రేమగా, ఆప్యాయతతో అండగా ఉంటారు. స్నేహితుల తప్పుల్ని కూడా సులువుగా క్షమించే మంచి మనసు వీరిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe