న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని సంఖ్యలు వారు చాలా స్పెషల్; వారిలో చాలా అరుదైన గుణాలు ఉంటాయి. ఈరోజు అలాంటి సంఖ్యల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

అమ్మాయికి ధైర్యం ఎక్కువగా ఉండాలి. చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు, కానీ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు. వీరికి భయం ఉండదు. దుర్గాదేవిలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా శక్తివంతమైన వారు. పైగా, ప్రేమ కోసం దేనికైనా వెనుకాడరు. మరి ఈ సంఖ్యలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యవంతులు.. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు
రాడిక్స్ సంఖ్య 3:
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త కోసం, ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు. కాళీమాతలా శక్తితో, ధైర్యంగా ముందుకు వెళ్తారు. వీరికి భయం ఉండదు. పైగా, ఈ తేదీల్లో పుట్టిన వారు అన్యాయం జరిగితే ఊరుకోరు. దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు.
రాడిక్స్ సంఖ్య 1:
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా కమాండింగ్ పవర్‌తో ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రేమించిన వారిని గౌరవిస్తారు. ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వరు. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అంతే కానీ, భయంతో వెనుకడుగు వేయరు.
రాడిక్స్ సంఖ్య 8:
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోరు. అలాగే, అన్యాయాన్ని ఏ మాత్రం సహించరు. ఎవరైనా తప్పు చేస్తే రివెంజ్ తీర్చుకునే వరకు వెళ్తారు. భర్త తప్పు చేసినా కూడా అంతే. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు.
రాడిక్స్ సంఖ్య 9:
{{/usCountry}}ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోరు. అలాగే, అన్యాయాన్ని ఏ మాత్రం సహించరు. ఎవరైనా తప్పు చేస్తే రివెంజ్ తీర్చుకునే వరకు వెళ్తారు. భర్త తప్పు చేసినా కూడా అంతే. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు.
రాడిక్స్ సంఖ్య 9:
{{/usCountry}}ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. దేనికీ భయపడరు. ఎలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించడానికి అయినా ఏ మాత్రం వెనుకాడరు. భర్త బాధలో ఉంటే తోడుగా ఉంటారు. భర్త సమస్యల్లో ఉంటే సాయం చేస్తారు. భర్తను చండీమాతలాగా రక్షిస్తారు.