న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి బలహీనతలు కావచ్చు. చాలా మందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు.
ప్రత్యేక శక్తి ఉంటుంది

ఈ తేదీల్లో పుట్టిన వారికైతే సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు. మరి ఎవరు ఇలాంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నారు? ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? మరి మీకు కూడా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? ఇప్పుడే పూర్తి వివరాలను చూసేయండి.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది.. ఏదైనా సరే పట్టుదలతో సాధించేస్తారు
రాడిక్స్ నెంబర్ 1
న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. రాడిక్స్ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
సూర్య ప్రభావం
సూర్యుడి ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు అన్నింట్లో ముందుంటారు. ఎదురుదాడులు, సమస్యలు ఏవైనా సరే ఎదుర్కోగలరు. ఇది వీరి బలం అని చెప్పొచ్చు. సూర్యుడి ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు.
జీవిత పాఠాలను బాగా నేర్చుకుంటారు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా చదువుపై ఆసక్తి చూపించకపోయినా, జీవిత పాఠాలను మాత్రం అద్భుతంగా నేర్చుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై స్పష్టతతో ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా బాగా రాణించగలరు.
{{/usCountry}}ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా చదువుపై ఆసక్తి చూపించకపోయినా, జీవిత పాఠాలను మాత్రం అద్భుతంగా నేర్చుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై స్పష్టతతో ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా బాగా రాణించగలరు.
{{/usCountry}}సూర్యుని ప్రభావం వలన ఈ తేదీల్లో పుట్టిన వారికి సమాజంలో గౌరవం, మర్యాదలు బాగా దక్కుతాయి. వారి కృషితో సమాజంలో గుర్తింపును పొందుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆత్మగౌరవం కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది.
తొందర పడరు
ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఈ తేదీల్లో పుట్టిన వారు అస్సలు తొందర పడరు. ముందుగా బాగా ఆలోచించి, ఆ తర్వాత సరైన దారిలో వెళ్తారు. నిర్ణయం తీసుకున్న తర్వాత గట్టిగా దానినే ఫాలో అవుతారు. అంతే కానీ మధ్యలో వెనక్కి వెళ్లిపోవడం వంటి విషయాలు వీరికి తెలియవు.
అలాగే జీవితంలో స్థిరత్వాన్ని నిలుపుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు. అసలు భయపడరు. చాలా మందిలా మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు. పట్టుదలతో సాధించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు.