న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యలు అనేక విషయాలను చెబుతాయి.

ప్రతి ఒక్క చిన్నారి కూడా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్లగలరు. అలాగే వారి సామర్థ్యం ఏంటన్నది తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలరు. వారి కలలు నెరవేరడానికి తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. వారి పిల్లలకు సపోర్ట్ ఇస్తారు. సక్సెస్‌ఫుల్‌గా రాణించడానికి కూడా ఎంతగానో కష్టపడతారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు.. ప్రతి విషయంలో కూడా సపోర్ట్ ఇస్తారు
పిల్లలు సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అప్పుడే వారు జీవితంలో పైకి రాగలరు, వారి కలలను నెరవేర్చుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు సులువుగా పిల్లల ఇష్టాలను గమనిస్తారు. అలాగే వారికి సపోర్ట్ కూడా ఇస్తారు.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం మంచి తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. పైగా ఈ తేదీల్లో పుట్టిన వారు పిల్లల శక్తి స్థాయిలను బాగా గుర్తిస్తారు, బాగా కమ్యూనికేట్ చేస్తారు, పిల్లల మూడ్‌ను కూడా మార్చగలుగుతారు. పిల్లల కెరీర్‌లో బాగా రాణించడానికి కూడా హెల్ప్ చేస్తారు.
రాడిక్స్ సంఖ్య 2
ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లలు జీవితంలో ఆనందంగా ఉండేలా చూస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుని, వారిని సంతోషంగా ఉండేలా చేస్తారు.
రాడిక్స్ సంఖ్య 5
{{/usCountry}}ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు మంచి తల్లిదండ్రులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లలు జీవితంలో ఆనందంగా ఉండేలా చూస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుని, వారిని సంతోషంగా ఉండేలా చేస్తారు.
రాడిక్స్ సంఖ్య 5
{{/usCountry}}ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు బాగా తెలివైన వారు. అలాగే పిల్లలకు మంచి స్నేహితులుగా ఉంటారు. రాడిక్స్ సంఖ్య 5కు చెందినవారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లల విషయంలో అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో అన్నిటినీ పంచుకుంటారు. ఏ విషయాన్ని కూడా దాచిపెట్టరు.
రాడిక్స్ సంఖ్య 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పిల్లలను బాగా ప్రోత్సహిస్తారు. పిల్లలు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. వారిని బాగా మోటివేట్ కూడా చేస్తారు.