సూర్యుడిని గ్రహాలకు రాజు అని అంటారు. సూర్యుడు ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఆరు నెలల పాటు ఉత్తరాయణం ఉంటుంది. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి.

ఆర్థికపరంగా, కెరీర్ పరంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఈ రాశులలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
ఉత్తరాయణ పుణ్యకాలం
ఆరు నెలల పాటు సూర్యుడు ఉత్తరం వైపు పయనించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రయాణం చేయడంతో ఉత్తరాయణం పూర్తవుతుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కానీ ఉత్తరాయణంలో మాత్రం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
ఉత్తరాయణ పుణ్యకాలం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఆర్థికపరంగా, కెరీర్ పరంగా కూడా శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో బాగా కలిసి వస్తుంది. కెరీర్లో మంచి మార్పులు చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
తులా రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలో బాగా కలిసి వస్తుంది. కెరీర్లో మంచి మార్పులు చూస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి ఉత్తరాయణ పుణ్యకాలం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పటి నుంచో అనుకున్న పెద్ద పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అనుకున్న కోరికలు కూడా తీరుతాయి. పని ప్రదేశంలో కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.