గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినపుడు అది ద్వాదశ రాశుల జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం డిసెంబర్ 8న ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది వైదృతి యోగంను ఏర్పరుస్తారు. ఈ యోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ వైధృతి యోగం విజయాలను, పురోగతిని, డబ్బు అందిస్తుంది. సమస్యలన్నిటిని తొలగిస్తుంది.
వైధృతి యోగం:

డిసెంబర్ 8న సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో సంయోగం చెందడంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బావుంటుంది. అనేక విధాలుగా అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా లాభాలు ఉంటాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య–చంద్రుల కలయికతో వైధృతి యోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో పురోగతిని చూస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవం, మర్యాదలు ఉంటాయి. సంపద కూడా పెరుగుతుంది.
2.కన్య రాశి
కన్య రాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ప్రమోషన్‌ను పొందుతారు. కొత్త ఉద్యోగం లభిస్తుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇది శుభ సమయం.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సక్సెస్‌ను అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువులపై విజయాలను సాధిస్తారు. ఈ యోగంతో ఈ రాశి వారు చాలా లాభాలను పొందుతారు, శుభ ఫలితాలను అందుకుంటారు.
5.మీన రాశి
మీన రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బావుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు.