గ్రహాలు కాలనుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకువస్తుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. 2026 జనవరిలో సూర్యుడు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకు రాబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది.
సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం విశేషం

సూర్యుడు గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడు. సూర్యుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. జనవరి 11న, ఆదివారం నాడు, సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలుగుతుంది. మరి ఆ రాశులు ఎవరు? ఏ రాశుల వారికి మేలు కలుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
సొంత నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కెరీర్‌లో కూడా మంచి మార్పులు చూస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలు వస్తాయి. సీనియర్ల సపోర్ట్‌తో పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తండ్రితో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
2.సింహ రాశి
సింహ రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం కలిసి రాబోతోంది. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. శత్రువులతో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికే వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలను పూర్తిచేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్ తొలగిపోతుంది.
4.మీన రాశి
{{/usCountry}}ధనస్సు రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికే వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బాధ్యతలను పూర్తిచేస్తారు. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్ తొలగిపోతుంది.
4.మీన రాశి
{{/usCountry}}ఉత్తరాషాఢ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత ప్లాన్లు వర్క్ అవుట్ అవుతాయి. సక్సెస్‌ను అందుకుంటారు. డబ్బులు కూడా చేతికి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అయితే అనుకున్నది సాధించడంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది.