చాలామందికి డైమండ్స్‌ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే డైమండ్స్‌ని ఎవరు ధరిస్తే మంచిది? ఎవరు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇవి చాలా విలువైనవి, చాలా శక్తివంతమైన రత్నాలు. వీటిని చాలామంది ధరిస్తూ ఉంటారు. వజ్రాన్ని ధరించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వజ్రానికి శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. వజ్రాన్ని ధరిస్తే సంతోషం, డబ్బు వంటివి కలుగుతాయి.

వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు. కానీ కొన్ని రాశుల వారు ధరించడం మంచిది కాదు. ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు కచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి. ఈ రాశుల వారు వజ్రాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయి. మరి ఏ రాశుల వారు వజ్రాన్ని ధరించకూడదు? ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులు వారు డైమండ్స్‌ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి
1.మేష రాశి
మేష రాశి వారు వజ్రాలను ధరించకూడదు. ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కూడా సమస్యలు రావచ్చు. కనుక ఈ రాశి వారు వజ్రాలను ధరిస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వజ్రాలు దురదృష్టాన్ని తీసుకువస్తాయి. అదృష్టం తొలగిపోతుంది. ఈ రాశి వారు వజ్రాన్ని ధరించేటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. లేదంటే ఇబ్బందులు రావచ్చు.
3.సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు కూడా వజ్రాలను ధరించడం మంచిది కాదు. వజ్రాలను ధరిస్తే నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గౌరవ–మర్యాదలు తగ్గిపోతాయి. ఫెయిల్యూర్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య సలహా తీసుకుని మాత్రమే ధరించడం మంచిది. లేదంటే ఇబ్బందులు రావచ్చు.
4.మీన రాశి
{{/usCountry}}సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు కూడా వజ్రాలను ధరించడం మంచిది కాదు. వజ్రాలను ధరిస్తే నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గౌరవ–మర్యాదలు తగ్గిపోతాయి. ఫెయిల్యూర్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య సలహా తీసుకుని మాత్రమే ధరించడం మంచిది. లేదంటే ఇబ్బందులు రావచ్చు.
4.మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారు కూడా వజ్రాలను ధరించకూడదు. వజ్రాలను ధరిస్తే సమస్యలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితంలో ఇబ్బందులు వచ్చి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాధ కూడా ఎదురవుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.