Heart Health photos
Latest from Heart Health
భారతీయులను వణికిస్తున్న గుండెపోటు! 30ఏళ్లకే హార్ట్ అటాక్- అసలు కారణాలు..
" alt=""నాకు గుండె జబ్బు రావడానికి ఇంకా చాలా చిన్న వయసు" అనే అపోహే చాలా మందిలో అతిపెద్ద భ్రమగా మారుతోంది. ఈ ఆలోచనే గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలను గుర్తించకుండా చేస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, ధూమపానం, ఊబకాయం, విపరీతమైన ఒత్తిడి ఉన్నవారు 20 ఏళ్ల వయసు నుంచే గుండె పరీక్షలు చేయించుకోవడం ప్రారంభించాలి.
" /> 5Published on Aug 14, 2026 01:55 pm IST
E-Paper

5
