2024లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు గాను 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ నామినేషన్లను గురువారం (ఫిబ్రవరి 12) ప్రకటించారు. ఫిబ్రవరి 21న కేరళ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అల్లు అర్జున్ 'పుష్ప 2', శివకార్తికేయన్ 'అమరన్', ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' వంటి సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. పూర్తి నామినేషన్ల జాబితా ఇక్కడ చూడండి.
పూర్తి నామినేషన్ల జాబితా
తెలుగు (Telugu):
బెస్ట్ మూవీ

35 చిన్న కథ కాదు
కమిటీ కుర్రోళ్ళు
హను-మాన్
లక్కీ భాస్కర్
పుష్ప 2: ది రూల్
బెస్ట్ డైరెక్టర్
నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD)
నంద కిషోర్ ఈమని (35 చిన్న కథ కాదు)
ప్రశాంత్ వర్మ (హను-మాన్)
సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
బెస్ట్ యాక్టర్ (మేల్)
అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
జూనియర్ ఎన్టీఆర్ (దేవర: పార్ట్ 1)
నాని (సరిపోదా శనివారం)
సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
తేజ సజ్జా (హను-మాన్)
బెస్ట్ యాక్టర్ (ఫిమేల్)
అనుపమ పరమేశ్వరన్ (టిల్లు స్క్వేర్)
ఆషికా రంగనాథ్ (నా సామిరంగ)
మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ప్రియాంక మోహన్ (సరిపోదా శనివారం)
రష్మిక మందన్న (పుష్ప 2: ది రూల్)
ఉత్తమ సహాయ నటుడు (మేల్)
అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
{{/usCountry}}అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD)
{{/usCountry}}ధనంజయ (జీబ్రా)
ఫహద్ ఫాసిల్ (పుష్ప 2: ది రూల్)
సత్య (మత్తు వదలరా 2)
ఎస్.జె. సూర్య (సరిపోదా శనివారం)
వినయ్ రాయ్ (హను-మాన్)
ఉత్తమ సహాయ నటి (Female)
అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
రాశి సింగ్ (ప్రసన్న వదనం)
శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజి బ్యాండు)
శ్రద్ధా శ్రీనాథ్ (మెకానిక్ రాకీ)
వరలక్ష్మి శరత్‌కుమార్ (హను-మాన్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్
అనిరుధ్ రవిచందర్ (దేవర: పార్ట్ 1)
చైతన్ భరద్వాజ్ (హరోం హర)
దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2: ది రూల్)
జి.వి. ప్రకాష్ కుమార్ (లక్కీ భాస్కర్)
గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ (హను-మాన్)
జేక్స్ బిజోయ్ (సరిపోదా శనివారం)
తమన్ ఎస్ (గుంటూరు కారం)
తమిళం (Tamil)
ఉత్తమ చిత్రం: అమరన్, కొట్టుక్కాలి, లబ్బర్ పండు, మహారాజా, మెయ్యళగన్, వాళై
ఉత్తమ దర్శకుడు: సి. ప్రేమ్ కుమార్ (మెయ్యళగన్), మారి సెల్వరాజ్ (వాళై), నితిలన్ స్వామినాథన్ (మహారాజా), పా. రంజిత్ (తంగలాన్), పి.ఎస్. వినోద్‌రాజ్ (కొట్టుక్కాలి), రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్)
ఉత్తమ నటుడు: అరవింద్ స్వామి (మెయ్యళగన్), అట్టకత్తి దినేశ్ (లబ్బర్ పంతు), విక్రమ్ (తంగలాన్), ధనుష్ (కెప్టెన్ మిల్లర్), శివకార్తికేయన్ (అమరన్), సూరి (గరుడన్), విజయ్ సేతుపతి (మహారాజా)
ఉత్తమ నటి: అన్న బెన్ (కొట్టుక్కాలి), కీర్తి సురేష్ (రఘు తాత), సాయి పల్లవి (అమరన్), సిమ్రాన్ (అంధగన్), శ్రీ గౌరీ ప్రియ (లవర్), ఊర్వశి (జే బేబీ)
మలయాళం (Malayalam)
ఉత్తమ చిత్రం: ఆడుజీవితం, ఆట్టం, ఆవేశం, భ్రమయుగం, కిష్కింధ కాండం, మంజుమ్మెల్ బాయ్స్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ప్రేమలు, ఉల్లోళుక్కు
ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ఆడుజీవితం), చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్), జిత్రు మాధవన్ (ఆవేశం), రాహుల్ సదాశివన్ (భ్రమయుగం) తదితరులు.
ఉత్తమ నటుడు: ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం), బేసిల్ జోసెఫ్ (సూక్ష్మదర్శిని), ఫహద్ ఫాసిల్ (ఆవేశం), మమ్ముట్టి (భ్రమయుగం), పృథ్వీరాజ్ సుకుమారన్ (ఆడుజీవితం), టొవినో థామస్ (ARM)
ఉత్తమ నటి: మమితా బైజు (ప్రేమలు), నజ్రియా (సూక్ష్మదర్శిని), పార్వతి తిరువోతు (ఉల్లోళుక్కు), ఊర్వశి (ఉల్లోళుక్కు) తదితరులు.
కన్నడ (Kannada)
ఉత్తమ చిత్రం: బఘీర, భీమ, బ్లింక్, హదినెలెంటు, కృష్ణం ప్రణయ సఖి, శాఖాహారి
ఉత్తమ నటుడు: దునియా విజయ్ (భీమ), గణేష్ (కృష్ణం ప్రణయ సఖి), శివరాజ్‌కుమార్ (భైరతి రణగల్), శ్రీమురళి (బఘీర), సుదీప్ (మ్యాక్స్)
ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (బఘీర), చైత్ర ఆచార్ (బ్లింక్) తదితరులు.