బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అటు అందంతో, ఇటు యాక్టింగ్ తో ఈ ముద్దుగుమ్మ అదరగొడుతోంది. ప్రెగ్నెన్సీ కారణంగా మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇప్పుడు మళ్లీ స్పీడ్ అందుకుంది. తాజాగా హాట్ షోతో రెచ్చిపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో కియారా పోస్టు చేసిన బోల్డ్ పోజులు కుర్రకారు మతిపోగొట్టేలాా ఉన్నాయి.
కియారా బోల్డ్ పోజులు

కియారా అద్వానీ బోల్డ్ పోజులతో చెలరేగిపోయింది. అందాల విందు వడ్డించేసింది. కుర్రాళ్ల కలల రాణిలా పరువాలు ప్రదర్శించేసింది. గురువారం (మార్చి 26) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కియారా పోస్టు చేసిన హాట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
చాక్లెట్
‘‘మమ్మీ ఇంటికి వచ్చింది. చాక్లెట్ తెచ్చింది’’ అంటూ కొంటె కొటేషన్ తో ఈ హాట్ ఫొటోలను కియారా అద్వానీ ఇన్ స్టాలో పోస్టు చేసింది. బ్రౌన్ చాక్లెట్ కలర్ డీప్ నెక్ గౌన్ లో కియారా అదిరిపోయింది. ఈ ఫొటోలు ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారాయి.
అలియా భట్ రియాక్షన్
{{/usCountry}}‘‘మమ్మీ ఇంటికి వచ్చింది. చాక్లెట్ తెచ్చింది’’ అంటూ కొంటె కొటేషన్ తో ఈ హాట్ ఫొటోలను కియారా అద్వానీ ఇన్ స్టాలో పోస్టు చేసింది. బ్రౌన్ చాక్లెట్ కలర్ డీప్ నెక్ గౌన్ లో కియారా అదిరిపోయింది. ఈ ఫొటోలు ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారాయి.
అలియా భట్ రియాక్షన్
{{/usCountry}}కియారా అద్వానీ స్టన్నింగ్ ఫొటోలకు కామనర్లే కాకుండా సెలబ్రిటీలు కూడా రియాక్టవుతున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అయితే గార్జియస్ అనే అర్థం వచ్చేలా ‘గార్జి’ అని కామెంట్ పెట్టింది. నేహా ధూపియా ఫైర్ ఎమోజీ పోస్టు చేసింది.
తల్లిగా కియారా
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు 2023లో వెడ్డింగ్ చేసుకున్నారు. 2025 జులై 15న కూతురికి కియారా జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్ లకు కియారా దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ హాట్ షోతో ఫామ్ లోకి వచ్చింది.
కియారా సినిమాలు
2014లో వచ్చిన ఫగ్లీ మూవీతో కియారా అద్వానీ డెబ్యూ చేసింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీలో నటించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాతో తెలుగులో కియారా అడుగుపెట్టింది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ మూవీస్ చేసింది.
టాక్సిక్
చివరగా వార్ 2 సినిమాలో కియారా మెరిసింది. ఇది మల్టీ స్టారర్. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలు. వార్ 2లో బికినీతో కియారా హీట్ పెంచేసింది. ఇక యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీలోనూ కియారా ఓ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.