...
...
Next Story

హద్దులు దాటేసిన అన్షు.. బ్లౌజ్ లేకుండా చీర చుట్టుకుని బోల్డ్ షో.. మన్మథుడు హీరోయిన్ వీడియో వైరల్.. ఫ్యాన్స్ షాక్

నాగార్జున మూవీ మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ గుర్తుందా? అదే ఆ సినిమాలో మహేశ్వరి క్యారెక్టర్ లో గుండెల్లో ఏముందో సాంగ్ లో అదరగొట్టిన అమ్మాయి. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో ఈ భామ గ్లామర్ షోలో హద్దులు దాటేస్తోంది.

Published on: Oct 17, 2025, 12:19:04 IST
Advertisement

16 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అన్షు అంబానీ. మన్మథుడు సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసి కుర్రకారును కట్టిపడేసింది. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి, 21 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో హద్దులు దాటి మరీ గ్లామర్ షోతో అదరగొడుతోంది ఈ భామ. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఓ బోల్డ్ వీడియో తెగ వైరల్ గా మారింది.

బ్లౌజ్ లేకుండా

అన్షు అంబానీ (instagram)
అన్షు అంబానీ (instagram)

మన్మథుడు సినిమాలో నాగార్జున సరసన నటించిన అన్షు అంబానీ ఇప్పుడు బోల్డ్ షోకు వెనుకాడటం లేదు. తాజాగా ఓ జువెల్లరీ బ్రాండ్ వెండి నగలను ప్రమోట్ చేయడం కోసం హాట్ వీడియోలో కనిపించింది. పైన ఎలాంటి బ్లౌజ్ లేకుండా కేవలం చీర చుట్టుకుని కనిపించింది ఈ భామ. అన్షును ఇలా చూసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సైలెన్స్ చేయాలని

21 ఏళ్ల తర్వాత

2002లో మన్మథుడు సినిమాతో తెరంగేట్రం చేసింది అన్షు. ఆ మూవీలో మహేశ్వరిగా నాగార్జునతో రొమాన్స్ చేసింది. క్యూట్ మాటలతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో యాక్ట్ చేసింది. మిస్సమ్మలో గెస్ట్ రోల్ లో కనిపించింది. 2004లో తమిళ సినిమా జైలో నటించింది. ఆ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుంది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత 2025లో మజాకా అనే తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

హాట్ షో

సెకండ్ ఇన్నింగ్స్ లో అన్షు హాట్ షోతో రెచ్చిపోతోంది. ఇన్ స్టాలో బికినీ, ఇతర హాట్ ఫొటోలు పోస్టు చేసింది. ట్రోల్స్ వస్తున్నా తగ్గేదేలేదంటూ భారీ పోస్ట్ తో కౌంటర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇలా ప్రమోషనల్ వీడియోలో మరీ హద్దులు దాటేసిందని నెటిజన్లు అనుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks