నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 20 ఎపిసోడ్ లో.. రఘురాం త్వరలోనే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారని డాక్టర్ చెప్తాడు. మందులు తీసుకురమ్మని జగదీశ్వరిని రఘురాం పంపిస్తాడు. జగదీశ్వరి వేలు కట్ అయిన విషయం చెప్పిన రఘురాం బ్లడ్ క్లాట్ కాలేదని డాక్టర్ కు చెప్తాడు. దీంతో జగదీశ్వరికి తెలియకుండా డాక్టర్ సీక్రెట్ గా బ్లడ్ టెస్ట్ చేద్దామని శాంపిల్ తీసుకుంటారు.
శ్రుతి కోపం

శ్రుతి అరుస్తూ ఇంటికి వస్తుంది. చంద్రకళ నా జీవితంలో జోక్యం చేసుకుంటుంది. నా కాపురంలో, ఆఫీస్ విషయంలో కలగజేసుకుంటుంది. నా ఆఫీస్, నా డబ్బులు అడగడానికి తనెవ్వరు? పైగా నా మీద చేయి ఎత్తుతుందా? అని శ్రుతి అరుస్తుంది.
చంద్రకళ నిజం
అప్పుడే చంద్రకళ వస్తుంది. నా కూతురు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా అని చంద్రను కామాక్షి అడుగుతుంది. బిజినెస్ లో వచ్చిన డబ్బంతా తానే తీసుకుని షాపింగ్ లకు ఖర్చు చేస్తోంది. పాపం జల్ రాజ్ ఇబ్బంది పడుతున్నాడని చంద్ర చెప్తుంది. దీంతో శ్రుతిపై శ్యామల ఫైర్ అవుతుంది.
రఘురాం ఫైర్
నా భర్త, నా సంపాదన నేను ఏమైనా చేసుకుంటా. ఆ డబ్బులు వాడుకోనివ్వండి లేదంటే తెగదెంపులు చేసి ఇంటికి తీసుకురండి అని శ్రుతి అంటుంది. విడాకులు ఏంటీ అని రఘురాం గట్టిగా అరుస్తాడు. ఈ చంద్రకళ నాశనం అయిపోతుందని శ్రుతి అంటుంది. చంద్రకళ వట్టిమనిషి కాదు అలా అంటావా? అని జగదీశ్వరి కోప్పడుతుంది.
శ్రుతికి వార్నింగ్
జల్ రాజ్ నాకు కాల్ చేశాడు మామయ్య. రోజు వచ్చిన లాభమంతా శ్రుతి తీసుకుంటుంది. ఇందులో కామాక్షి కూడా ఇన్వాల్వ్ అయింది. రాజ్ ను ఫెయిల్యూర్ గా చూపించి, శ్రుతికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని చంద్ర చెప్తుంది. జల్ రాజ్ కు సపోర్ట్ చేస్తే ఎదుగుతాడు. ఇంకా ఎక్కువ చేస్తే శ్రుతిని మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తానని రఘురాం సీరియస్ అవుతాడు.
చంద్రకు ప్రేమతో
{{/usCountry}}జల్ రాజ్ నాకు కాల్ చేశాడు మామయ్య. రోజు వచ్చిన లాభమంతా శ్రుతి తీసుకుంటుంది. ఇందులో కామాక్షి కూడా ఇన్వాల్వ్ అయింది. రాజ్ ను ఫెయిల్యూర్ గా చూపించి, శ్రుతికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని చంద్ర చెప్తుంది. జల్ రాజ్ కు సపోర్ట్ చేస్తే ఎదుగుతాడు. ఇంకా ఎక్కువ చేస్తే శ్రుతిని మెడ పట్టుకుని బయటకు నెట్టేస్తానని రఘురాం సీరియస్ అవుతాడు.
చంద్రకు ప్రేమతో
{{/usCountry}}రాత్రి విరాట్ తో చంద్ర ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా పురుషోత్తాన్ని కలవలేదు. రావడానికి టైమ్ పడుతుందని విరాట్ చెప్తాడు. చంద్ర డల్ గా ఉండటంతో శ్యామల, జగదీశ్వరి ఏమైందని అడుగుతారు. బావకు ఇన్ని రోజులు ఎప్పుడూ దూరంగా లేనని చంద్ర అంటుంది. దిగులు పెట్టుకోకుండా ముందు భోజనం చేయమంటారు. చంద్రకు శ్యామల తినిపిస్తుంది.
అప్పుడే వచ్చిన మాయ కూడా తనకు తినిపించమని అడుగుతుంది. అన్నం కలిపి మాయ చేతిలో పెడుతుంది శ్యామల. మీలాంటి మంచి ఫ్యామిలీలో చోటు దొరకడం నా లక్ అని మాయ అంటుంది.
జగదీశ్వరికి లివర్ క్యాన్సర్
జగదీశ్వరికి సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆమెకు లివర్ క్యాన్సర్ ఉంది. ట్రీట్మెంట్ తో క్యూర్ అవుతుందనే గ్యారెంటీ ఇవ్వలేను. ఇంకా ఎంత కాలం బతికి ఉంటుందోనని డాక్టర్ చెప్పడంతో రఘురాం గుండె బద్దలవుతుంది. ఈ విషయాన్ని ఆలోచిస్తూ రఘురాం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు.
రఘురాం కనిపించకపోవడంతో జగదీశ్వరి కంగారు పడుతుంది. పక్క ఇంటికి వెళ్లి రఘురాం డోర్ కొడతాడు. వాళ్లు రఘరాంను తన ఇంటికి తీసుకొస్తారు. ఇక్కడితో నేటి నిన్నుకోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.