ఓటీటీలోకి 2 రోజుల్లోనే ఏకంగా 34 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- హాట్‌స్టార్ నెట్‌ఫ్లిక్స్ జీ5లలో!
నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్ తదితర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 34 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే అందులోనూ పది మూవీస్ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీలోకి 2 రోజుల్లోనే ఏకంగా 34 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
టీ యా బార్న్ టు బీ బ్యాడ్ (ఇంగ్లీష్ క్రైమ్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 13
హ్యాడ్ ఐ నాట్ సీన్ ఇన్ ది సన్ పార్ట్ 1 (తైవానీస్ మిస్టరీ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
యూనికార్న్ అకాడమీ చాప్టర్ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్)- నవంబర్ 13
తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ బాక్సింగ్ మ్యాచ్ గేమ్ షో సినిమా)- నవంబర్ 14
నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా మూవీ)- నవంబరు 14
లెఫ్టర్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరియస్ (టర్కీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 14
ఏ క్వైట్ ప్లేస్ డే వన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
ది క్రిస్టల్ కుకూ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నిశాంచి (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
మాలిస్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
జియో హాట్‌స్టార్ ఓటీటీ
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 14
అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
జీ5 ఓటీటీ
దశావతార్ (మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఎక్క (కన్నడ క్రైమ్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- నవంబర్ 13
దండకారణ్యం (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
మారుతం (తమిళ సోషల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
సంఘర్ష ఘడన: ది ఆర్ట్ ఆఫ్ వార్‌ఫేర్ (మలయాళ క్రైమ్ డ్రామా యాంటీ వార్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్)- నవంబర్ 14
సింప్లీ సౌత్ ఓటీటీ
పొయ్యమొళి (మలయాళ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
యోలో (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 14
ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 13
వల: స్టోరీ ఆఫ్ ఏ బ్యాంగిల్ (మలయాళ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- సింప్లీ సౌత్ ఓటీటీ- నవంబర్ 13
ఫఫే కుత్త్నియన్ (పంజాబీ క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- నవంబర్ 13
కప్లింగ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 14
పాండా ప్లాన్ (చైనీస్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 14
కమ్ సీ మీ ఇన్ ది గుడ్ లైట్ (అమెరికన్ ఎల్‌జీబీటీక్యూ డాక్యుమెంటరీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 14
ఓటీటీలోకి 34
ఇలా గురు (నవంబర్ 13), శుక్ర (నవంబర్ 14) వారాలు రెండు రోజుల్లో ఏకంగా 34 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో తెలుసు కదా, డ్యూడ్, ఏనుగు తొండం ఘటికాచలం, దశావతార్, ఇన్‌స్పెక్షన్ బంగ్లా, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, లాస్ట్ సమురాయ్ స్టాండింగ్, ది బీస్ట్ ఇన్ మీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 10 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఇన్ యువర్ డ్రీమ్స్, ఏ క్వైట్ ప్లేస్ డే వన్, మాలిస్ సీజన్ 1, అవిహితం, జాలీ ఎల్ఎల్‌బీ 3, జురాసిక్ వరల్డ్ రీబర్త్, మారుతం, దండకారుణ్యం, ఎక్క, పాండా ప్లాన్, ది క్రిస్టల్ కుకూ, నిశాంచితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


