OTT Releases: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్!

OTT Release Movies In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. విభిన్న జోనర్లలో డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Feb 28, 2026 2:59 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్ డ్రామా నుంచి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వరకు నెట్‌ఫ్లిక్స్ టు ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్!
ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- హారర్ టు రొమాంటిక్!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

క్రాప్ హాపెన్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

షట్టర్ (థాయి హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 27

ఫార్ముల 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 8 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 27

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఇక్కీస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26

ది గ్రే హౌజ్ (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్ ఆర్ట్ హౌజ్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 26

అట్రోపియా (ఇంగ్లీష్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

గాంధీ టాక్స్ (తమిళ సైలెంట్ సోషల్ సెటైర్ బ్లాక్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 27

జియో హాట్‌స్టార్ ఓటీటీ

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 26

సంగమర్మర్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

స్క్రబ్స్ సీజన్ 10 (ఇంగ్లీష్ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26

క్షేత్రపతి (కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26

సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

జీ5 ఓటీటీ

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

తడయమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

క్రాంతి జ్యోతి విద్యాలయ్ మరాఠీ మాధ్యం (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

అబర్ ప్రళయ్ 2 (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

ఆహా ఓటీటీ

హాట్ స్పాట్ 2 మచ్ (తెలుగు డబ్బింగ్ తమిళ అంథాలజీ అడల్ట్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ గేమ్ షో)- ఫిబ్రవరి 27

సన్ నెక్ట్స్ ఓటీటీ

హనీ (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27

నీలి హక్కీ (కన్నడ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 27

హులు ఓటీటీ

ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27

కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27

శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ లవ్ స్టోరీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 26

ఇక్క్ కుడి (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 26

థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం సోషల్ మిస్టరీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 26

క్రేజీ ఓల్డ్ లేడీ (స్పానిష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 27

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 27

ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా అంథాలజీ సినిమా)- ముబి ఓటీటీ- ఫిబ్రవరి 27

ఓటీటీలోకి 32 సినిమాలు

ఇలా గురు (ఫిబ్రవరి 26), శుక్ర (ఫిబ్రవరి 27) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 32 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు శ్రీ చిదంబరం గారు, హనీ, హాట్ స్పాట్ 2 మచ్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు, బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2, బకి డోవూ, అక్యూజ్డ్, షట్టర్, ఇక్కీస్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు సర్కార్ 6, థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ, క్రేజీ ఓల్డ్ లేడీ, మోనార్క్, తడయమ్, రోస్లిన్, క్షేత్రపతి, సంగ్‌మర్మర్, గాంధీ టాక్స్‌, క్రేజీ ఓల్డ్ లేడీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.