OTT Releases: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు- 25 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్-ఇక్కడ చూడండి!
OTT Release Movies Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు రిలీజ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు 25 సినిమాలు చాలా స్పెషల్‌గా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు హారర్ థ్రిల్లర్ టు క్రైమ్ కామెడీ దాకా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
OTT Movies Release Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 39 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
టోస్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 15
ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 16
యూత్ (తెలుగు డబ్బింగ్ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 16
బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ సైకలాజికల్ డ్రామా అంథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 16
దో దివానే షెహర్ మే (హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 17
ఆల్ఫా మేల్స్ సీజన్ 5 (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్ (కొరియన్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
180 (సౌత్ ఆఫ్రికన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 17
రూమ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 17
గోరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ వైల్డ్ లైఫ్ ఫిల్మ్)- ఏప్రిల్ 17
ఫుల్ స్వింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 17
ట్విస్టెడ్ (ఇంగ్లీష్ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 17
లెగో ఫ్రెండ్స్: ది నెక్ట్స్ చాప్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సీజీఐ యానిమేటెడ్ చిల్డ్రన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సంభవం అధ్యాయం ఒన్ను (తెలుగు డబ్బింగ్ మలయాళ సైన్స్ ఫిక్షన్ టైమ్ లూప్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 15
యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ టీనేజ్ సైకలాజికల్ డార్క్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15
ఫైండింగ్ హ్యారీ- ది క్రాఫ్ట్ బిహైండ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఏప్రిల్ 15
సుయోధన (తెలుగు మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం )- ఏప్రిల్ 17
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బాల్స్ అప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యాక్షన్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 15
సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ (కన్నడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 17
ఆగ్రా (హిందీ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 17
మట్కా కింగ్ (హిందీ పీరియాడిక్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
బాలిస్టిక్ (ఇంగ్లీష్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 17
బ్రదర్స్ అండర్ ఫైర్ (ఇంగ్లీష్ వార్ యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ)- ఏప్రిల్ 17
ది నాపాబాయ్స్ (ఇంగ్లీష్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్)- ఏప్రిల్ 17
ది విజిలర్స్ (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17
అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ గేమ్ షో)- ఏప్రిల్ 17
ఈటీవీ విన్ ఓటీటీ
అలా చేరే సీత రాముని చెంతకు (తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 16
హాఫ్ హాఫ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 17
మా ఇంటి కథ (తెలుగు ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ఆహా ఓటీటీ
ఆ గ్యాంగ్ రేపు 3 (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్)- ఏప్రిల్ 16
పోచమ్మ(తెలుగు మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
జీ5 ఓటీటీ
అస్సీ (హిందీ కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 17
ఆశకల్ అయిరామ్ (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 17
ఆప్ కైసే హో (మలయాళ క్రైమ్ కామెడీ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 15
మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 15
గుడ్ బాయ్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 17
ది బ్రైడ్ (ఇంగ్లీష్ గోతిక్ హారర్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- బుక్ మై షో ఓటీటీ- ఏప్రిల్ 17
డస్ట్ బన్నీ (ఇంగ్లీష్ డార్క్ ఫాంటసీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 17
షెల్బీ ఓక్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- హులు ఓటీటీ- ఏప్రిల్ 17
ఓటీటీలోకి 39 సినిమాలు
ఇలా బుధ (ఏప్రిల్ 15), గురు (ఏప్రిల్ 16), శుక్ర (ఏప్రిల్ 17) మూడు రోజుల్లో కలిపి ఏకంగా 39 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, తాప్సీ అస్సీ, ఆ గ్యాంగ్ రేపు 3, ది బ్రైడ్, గుడ్ బాయ్, డస్ట్ బన్నీ, షెల్బీ ఓక్స్, పోచమ్మ, మా ఇంటి కథ, అలా చేరే సీత రాముని చెంతకు, హాఫ్ హాఫ్, మట్కా కింగ్, ఆగ్రా, సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 25-తెలుగులో 12
వీటితోపాటు బాల్స్ అప్, టోస్టర్, యూత్, మృణాల్ ఠాకూర్ దో దివానే షెహర్ మే, 180, రూమ్‌మేట్స్, ట్విస్టెడ్, యుఫోరియా 3, సంభవం అధ్యాయం ఒన్ను, ప్రియదర్శి సుయోధన, బాలిస్టిక్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


