ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫిక్స్ ఓటీటీ

ఎక్సో కిట్టీ సీజన్ 3 (ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 2
మృత్యుంజయ్ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 3
మామ్లా లీగల్ హై సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్ రూమ్ లీగల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
వధ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం) - ఏప్రిల్ 3
బ్లడ్‌హౌండ్స్ సీజన్ 2 (సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
హై టైడ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రాహు కేతు (హిందీ కామెడీ ఫాంటసీ చిత్రం)- ఏప్రిల్ 2
మా కా సమ్ సీజన్ 1 (హిందీ మ్యాథేమ్యాటికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
సన్ నెక్ట్స్ ఓటీటీ
వడం (తమిళ రూరల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 3
వెళ్లెప్పం (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 3
ఈటీవీ విన్ ఓటీటీ
యుఫోరియా (తెలుగు సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 2
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}యుఫోరియా (తెలుగు సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 2
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2 (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ) - ఏప్రిల్ 3
జీ5 ఓటీటీ
బాబీజీ ఘర్ పర్ హై: ఫన్ ఆన్ ది రన్ (హిందీ కామెడీ రోడ్ ట్రిప్ అడ్వెంచర్ సినిమా)- ఏప్రిల్ 3
ఆపీల్ టీవీ ప్లస్ ఓటీటీ
యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
సోనీ లివ్ ఓటీటీ
సితారే జమీన్ పర్ (హిందీ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 3
ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ
కప్టాన్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 3
ఓటీటీలోకి 17 సినిమాలు
ఇలా గురు (ఏప్రిల్ 2), శుక్ర (ఏప్రిల్ 3) వారాలు రెండు రోజుల్లో కలిపి ఏకంగా 17 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చాలా స్పెషల్‌గా శ్రీవిష్ణు మృత్యుంజయ్, సారా అర్జున్ యుఫోరియా, సితారే జమీన్ పర్, కప్టాన్, ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2, రాహు కేతు, మా కా సమ్, మామ్లా లీగల్ హై సీజన్ 2, వధ్ 2 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు బాబీజీ ఘర్ పర్ హై: ఫన్ ఆన్ ది రన్, గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా సీజన్ 2, వడంతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.