OTT Movies: ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు- 17 చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
OTT Movies Release Latest: ఓటీటీలోకి గురు, శుక్ర కలిపి 2 రోజుల్లో ఏకంగా 25 సినిమాల వరకు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు 17 చాలా స్పెషల్‌గా ఉంటే, తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీలు, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
OTT Movies Release In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు, క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి డ్రామా దాకా అన్ని జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
Cమంతం (తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 15
బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15
ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
డ్రైవర్స్ ఈద్ (ఇంగ్లీష్ మూవీ)- మే 15
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మిస్టర్ ఎక్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 14
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
డట్టన్ రాంచ్ (ఇంగ్లీష్ మోడ్రన్ వెస్ట్రన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నెమిసిస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 14
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)
కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 15
బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- మే 15
ది క్రాష్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15
ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15
జీ5 ఓటీటీ
టిఘీ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మే 15
కోలైసేవల్ (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 15
మరిన్ని ఓటీటీల్లో
హయే ని బేబే మేరియే (పంజాబీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- మే 14
తెరచాప (తెలుగు రస్టిక్ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 15
తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు రూరల్ పీరియాడిక్ కామెడీ మిస్టరీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- మే 15
దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో (చిలియన్ డ్రామా సినిమా)- ముబీ ఓటీటీ- మే 15
విమల్ ఖన్నా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 15
కప్ (మలయాళ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 15
రైవల్స్ సీజన్ 2 (బ్రిటీష్ పీరియడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- హులు ఓటీటీ- మే 15
కోచర్ (Couture) (అమెరికన్ ఫ్యాషన్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 15
ఓటీటీలో 2 రోజుల్లో 25 సినిమాలు
ఇలా గురువారం (మే 14), శుక్రవారం (మే 15) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెరచాప, విమల్ ఖన్నా, తిమ్మరాజుపల్లి టీవీ, Cమంతం, నెమిసిస్, ధురంధర్ 2, మిస్టర్ ఎక్స్, ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2, బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్, ది క్రాష్, ఎగ్జామ్, బ్యాడ్ బాయ్ కార్తీక్ వంటి సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 17, తెలుగులో 12
వీటితోపాటు సైఫ్ అలీ ఖాన్ కర్తవ్య, ది వండర్‌ఫూల్స్, దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో, ఇట్స్ నాట్ లైక్ దట్, కోలైసేవల్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


