OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 25 సినిమాలు- 16 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 7- ఎక్కడంటే?
OTT Release Movies Latest: ఓటీటీలోకి రెండు రోజుల్లో జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ఫామ్స్ అన్నింట్లో కలిపి ఏకంగా 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు స్పెషల్‌గా 16, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవేంటో చూద్దాం.
OTT Movies Release In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి సోషల్ డ్రామా వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగౌట్ (మలయాళం సెలబ్రిటీ టాక్ షో)- ఏప్రిల్ 23
హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ )- ఏప్రిల్ 23
ప్రతిఛాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
24 (హిందీ స్పై సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 24
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23
అపెక్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 24
నుక్కడ్ నాటక్ (హిందీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 24
ఇఫ్ విషెస్ కుడ్ కిల్ (కొరియన్ యంగ్ అడల్ట్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
నీ ఫరెవర్ (తెలుగు డబ్బింగ్ తమిళ మోడర్న్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 24
సోనిక్ 3 ది హెడ్జ్‌హాగ్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్)- ఏప్రిల్ 24
అన్‌కామన్ వాలర్ (ఇంగ్లీష్ వార్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
హ్యాపీ రాజ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
మార్టీ సుప్రీమ్ (ఇంగ్లీష్ ఫిక్షనలైజ్‌డ్ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
న్యూ బండిట్స్ సీజన్ 2 (బ్రెజిలియన్ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
ఇమ్మోర్టల్ కాంబాట్ (ఇంగ్లీష్ హిస్టారిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 24
జీ5 ఓటీటీ
బ్యాండ్ మేళం (తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 24
జెరాక్స్ (కన్నడ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24
సోలో ట్రిప్ (తెలుగు సెలబ్రిటీ ట్రావెల్ టాక్ షో)- ఈటీవీ విన్ ఓటీటీ- ఏప్రిల్ 23
లగ్గం టైమ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 24
గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ డిజాస్టర్ సర్వైవల్ యాక్షిన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 24
మై బ్రదర్ ది మినోటర్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 24
నో అదర్ ఛాయిస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- హులు ఓటీటీ- ఏప్రిల్ 24
సౌండ్ ఆఫ్ ఫాలింగ్ (ఇంగ్లీష్ హిస్టారికల్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- ముబీ ఓటీటీ- ఏప్రిల్ 24
జేసీ ది యూనివర్సిటీ (కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఏప్రిల్ 24
ఓటీటీలోకి 2 రోజుల్లో 25 సినిమాలు
ఇలా గురువారం (ఏప్రిల్ 23), శుక్రవారం (ఏప్రిల్ 24) రెండు రోజుల్లో ఏకంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు బ్యాండ్ మేళం, సోలో ట్రిప్, లగ్గం టైమ్, గ్రీన్ ల్యాండ్ 2, నీ ఫరెవర్, హ్యాపీ రాజ్, హార్ట్ బీట్ 2, ప్రతిఛాయ, 24, స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85, నుక్కడ్ నాటక్, అపెక్స్, జెరాక్స్ చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జేసీ ది యూనివర్సిటీ, పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగౌట్, ఇఫ్ విషెస్ కుడ్ కిల్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో ఏకంగా 7 సినిమాలు ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


