OTT Releases: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 28 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్-విభిన్న జోనర్లు!

OTT Release Movies Latest: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 28 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. బోల్డ్ రొమాంటిక్, హారర్, సర్వైవల్, యాక్షన్ థ్రిల్లర్ వంటి జోనర్లలో ఈ మూవీస్ ఉన్నాయి.

Published on: Apr 11, 2026, 12:00:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release Movies In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 28 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 28 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్-విభిన్న జోనర్లు!
ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 28 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్-విభిన్న జోనర్లు!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

18th రోజ్ (ఫిలిప్పిన్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 9

బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9

థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10

తు యా మై (హిందీ రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10

స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10

టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ సోషల్ ఎక్స్‌పరిమెంట్ షో)- ఏప్రిల్ 10

టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

జియో హాట్‌స్టార్ ఓటీటీ

హ్యాక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9

థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10

పర్‌ఫెక్ట్ క్రౌన్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

మాల్కోల్మ్ ఇన్ ది మిడిల్: లైఫ్స్ స్టిల్ అన్‌ఫేర్ (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ ప్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కాదల్ రీసెట్ రిపీట్ (తమిళ సైకలాజికల్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 9

ఓ రోమియో (హిందీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 10

క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- ఏ‍ప్రిల్ 10

అమృతాంజన్ (కన్నడ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10

సన్ నెక్ట్స్ ఓటీటీ

హాళ్(మలయాళ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10

కనిమంగళం కొవిలకమ్ (మలయాళ హారర్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 10

నాంగల్ (తమిళ ఫ్యామిలీ సిట్-కామ్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10

హంగామా ఓటీటీ

పీఎస్ఐ మంగల్‌ముఖి (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9

జంగ్: ది రస్ట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9

జీ5 ఓటీటీ

ఖాకీ సర్కస్ (తమిళ ఫాంటసీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా (హిందీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10

నిలవే (తెలుగు బోల్డ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఏప్రిల్ 9

టూటన్ వాలా ఖూహ్ (పంజాబీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- ఏప్రిల్ 9

మే వో ఔర్ ఫుజీ (హిందీ డబ్బింగ్ మరాఠీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఏప్రిల్ 10

ఔట్‌కమ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10

ఎడ్ స్టాఫోర్డ్స్ రిట్ ఆఫ్ పాసేజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ అడ్వెంచర్ సిరీస్)- డిస్కవరీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10

వైల్డ్‌క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 10

ఓటీటీలోకి 2 రోజుల్లో 28 సినిమాలు

ఇలా గురువారం (ఏప్రిల్ 8), శుక్రవారం (ఏప్రిల్ 9) రెండు రోజులు కలిపి ఏకంగా 28 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో నిలవే, ఓ రోమియో, కనిమంగళం కొవిలకమ్, ఔట్‌కమ్, థ్రాష్, తు యా మై, స్క్రీమ్ 7, బిగ్ మిస్టేక్స్, థాయ్ కిళవి, కాదల్ రీసెట్ రిపీట్, పీఎస్ఐ మంగల్‌ముఖి, జంగ్: ది రస్ట్, ఖాకీ సర్కస్, ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 18, తెలుగులో 4

వీటితోపాటు వైల్డ్‌క్యాట్, పర్‌ఫెక్ట్ క్రౌన్, టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3, 18th రోజ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More