OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, ఒక్కదాంట్లోనే 14- తెలుగులో 12 ఇంట్రెస్టింగ్!

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Oct 25, 2026, 06:19:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో జియో హాట్‌స్టార్ నుంచి ఈటీవీ విన్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, ఒక్కదాంట్లోనే 14- తెలుగులో 12 ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, ఒక్కదాంట్లోనే 14- తెలుగులో 12 ఇంట్రెస్టింగ్!

జియో హాట్‌స్టార్ ఓటీటీ

వరం - తెలుగు సిరీస్ (అక్టోబర్ 22)

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)

హ్యాపీస్ ప్లేస్ సీజన్ 3 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

జీ5 ఓటీటీ

అయ్యన మనే సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)

సుమో దీదీ - హిందీ సినిమా (అక్టోబర్ 23)

అన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్ (అక్టోబర్ 23)

ది ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబర్ 23)

శ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్ (అక్టోబర్ 23)

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

దునియా కి థైన్ థైన్ - హిందీ వెబ్ సిరీస్

ఐ యామ్ హ్యాండ్సమ్ - తెలుగు సినిమా (అక్టోబర్ 23)

చార్ యార్ - హిందీ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

లాల్: హాలోవీన్ సీజన్ 1 - ఇటాలియన్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

ఆర్91 - ఫ్రెంచ్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది ప్యారడైజ్ - తెలుగు సినిమా (అక్టోబర్ 22)

మటర్గష్టి - హిందీ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)

నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)

డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టు మెన్షన్ మీ? - జపనీస్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)

కుడ్ నాట్ అగ్రీ లెస్ విత్ అలిసన్ అండ్ ఐసాక్ - ఇంగ్లీష్ టాక్ షో (అక్టోబర్ 22)

డోరతి - తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబర్ 23)

ధూమకేతు - తెలుగు డబ్బింగ్ సినిమా (అక్టోబర్ 23)

ల్యూపిన్ పార్ట్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)

గజబ్ రాత్ - తెలుగు డబ్బింగ్ సినిమా (అక్టోబర్ 23)

పొలిటికా ల్యూపిన్ సీజన్ 1 - జపనీస్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)

సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ - ఇంగ్లీష్ సిరీస్ (అక్టోబర్ 23)

ప్యారలైజ్డ్ బై హోప్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (అక్టోబర్ 23)

ఫేడింగ్ గ్రాండియర్ - స్పానిష్ సిరీస్ (అక్టోబర్ 23)

ప్యారలైజ్‌డ్ బై హోప్: ది మరియా బాంఫోర్డ్ స్టోరీ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ డాక్యుమెంటరీ (అక్టోబర్ 23)

మరిన్ని ఓటీటీల్లో

నా వైఫ్ మిస్సింగ్ - తెలుగు సిరీస్ - ఆహా ఓటీటీ (అక్టోబర్ 22)

ఫైట్ మహా - తెలుగు మూవీ - ఈటీవీ విన్ ఓటీటీ (అక్టోబర్ 22)

హజు వాట్ చాలే - గుజరాతీ చిత్రం - షెమారోమీ ఓటీటీ (అక్టోబర్ 22)

ది గ్రేట్ పంజాబ్ రాబరీ - పంజాబీ ఫిల్మ్ - కేబుల్‌వన్ ఓటీటీ (అక్టోబర్ 22)

సిప్పియాన్ సితారే - పంజాబీ మూవీ - చౌపల్ ఓటీటీ (అక్టోబర్ 22)

లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్ - ఇంగ్లీష్ సినిమా - లయన్స్ గేట్ ప్లే ఓటీటీ (అక్టోబర్ 23)

ఓటీటీలోకి 32 సినిమాలు

ఇలా గురువారం (అక్టోబర్ 22), శుక్రవారం (అక్టోబర్ 23) 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అందులో ది ప్యారడైజ్,ఫైట్ మహా, నా వైఫ్ మిస్సింగ్, గజబ్ రాత్, సుమో దీదీ, సట్టమమ్ నీదియుమ్ 2, అయ్యన మనే 2, వరం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 7, డోరతి, చార్ యార్, ఐయామ్ హ్యాండ్సమ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ధూమకేతు, ల్యూపిన్ పార్ట్ 4, సర్వైవింగ్ హరికేన్ ఓటిస్, శ్వేత్కాళీ 2, మటర్గష్టి, ది ఇన్వైట్‌తోకలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 14 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More