OTT Release Movies Telugu New: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్, ఆహాలో హారర్, రొమాంటిక్, కామెడీ, క్రైమ్, సోషల్, సర్వైవల్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా మూవీ)- అక్టోబర్ 14
ది ట్రేటర్స్ (తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 15
చారుకేశి (తెలుగు డబ్బింగ్ తమిళ మ్యూజికల్ డ్రామా మూవీ అక్టోబర్ 15
మాస్టర్‌ప్లాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 16
లెనిన్ పాండియన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది ట్రాప్ (తెలుగు డబ్బింగ్ జర్మన్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 13
ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 15
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 16
ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 16
జియో హాట్‌స్టార్ ఓటీటీ
విజన్ క్వీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 14
కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
{{/usCountry}}కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
{{/usCountry}}కాలనీ (తెలుగు డబ్బింగ్ కొరియన్ జాంబీ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 16
ఈటీవీ విన్ ఓటీటీ
బాలు గీత (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- అక్టోబర్ 15
కాగితం పడవలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 16
నల్లజెర్ల రోడ్ (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 18
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్నాచురల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్/సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 15
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 16
ఆశ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 16
సాక్రిఫైస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 16
దహాన్ ది ఈవిల్ వితిన్ (తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 16
ఓటీటీలోకి తెలుగులో 20 సినిమాలు
ఇలా గత వారం (అక్టోబర్ 12 నుంచి 18 వరకు) ఏకంగా 20 సినిమాలు తెలుగులో ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
4 మరింత ఇంట్రెస్టింగ్
అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన బాలు గీత, కాగితం పడవలు, ది ట్రేటర్స్, నల్లజెర్ల రోడ్ నాలుగు మాత్రం మరింత ఇంట్రెస్టింగ్గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.