...
...
Next Story

OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 21 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు రిలీజ్ అవనున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. సైన్స్ ఫిక్షన్, హారర్ నుంచి రొమాంటిక్, కామెడీ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీలోకి రానున్న ఆ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Jul 9, 2026, 05:55:39 IST
Advertisement

OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 34 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 21 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఏకంగా 34 సినిమాలు- 21 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 19- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 6

జెఫ్ అర్కురి: నైస్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 7

బెటర్ లేట్ దేన్ సింగిల్ సీజన్ 2 (కొరియన్ రొమాంటిక్ రియాలిటీ షో)- జూలై 7

సింగ్ గీతం (తెలుగు మ్యూజికల్ ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రం)- జూలై 8

ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8

సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (కొలంబియన్ క్రైమ్ కామెడీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 8

నథింగ్ టూ లూజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ)- జూలై 8

థండర్ 3 (జపనీస్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 8

పెద్ది (తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- జూలై 9

లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ రొమాంటిక్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- జూలై 9

పతి పత్ని ఔర్ వో దో (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూలై 10

షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ అండ్ హిస్టారికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 10

మిగ్‌వెల్ ఏంజిల్ బ్లాంకో: ది 48 హవర్స్ దట్ చేంజ్‌డ్ స్పెయిన్ (ఇంగ్లీష్ హిస్టారికల్ పొలిటికల్ డాక్యుమెంటరీ చిత్రం)- జూలై 10

అంటిల్ ద టీ షర్ట్ డ్రైస్ (జపనీస్ సస్పెన్స్ మిస్టరీ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10

ది ప్యారడైజ్ మర్డర్స్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా చిత్రం)- జూలై 10

ది అపార్ట్‌మెంట్ జాబ్ (కొరియన్ క్రైమ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 11

వన్ పీస్ హీరోయిన్స్ (జపనీస్ అనైమ్ యాక్షన్ కామెడీ సినిమా)- జూలై 11

సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూలై 12

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ది ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 9

ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్ (మలయాళం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 10

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కొత్త మలుపు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 6

డోస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ మిస్టరీ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 10 (ఆహా, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో కూడా)

ఎల్‌వోఎల్: లాస్ట్ వన్ లాఫింగ్ పొలాండ్ సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా రియాలిటీ షో)- జూలై 10

ది వెస్టీస్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 12

జీ5 ఓటీటీ

ఫ్రేమ్ (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- జూలై 10

పరిమిళ అండ్ కో (తమిళ క్రైమ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- జూలై 10

నారి ఛొరిట్రో బెజయ్ జోటిల్ (బెంగాలీ ఫాంటసీ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూలై 10

ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 8 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ)

త్రికాల - స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 9

కాకా జమ్ పేయ (పంజాబీ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- జూలై 9

బల్టీ (తెలుగు డబ్బింగ్ మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 10

చొడ్డోబేషి (బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూలై 10

ది సెంటినల్స్ (ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 10

ఓటీటీలోకి 34 సినిమాలు

ఇలా ఈ వారం (జూలై 6 నుంచి 12 వరకు) ఏకంగా 34 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, ఐ యామ్ నాట్ అఫ్రైడ్, నథింగ్ టూ లూజ్, ఇక్కా, బల్టీ, ది సెంటినల్స్, పరిమిళ అండ్ కో, డోస్, కొత్త మలుపు, త్రికాల, ల్యాండ్ ఆఫ్ ఫుట్‌బాల్, లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు పతి పత్ని ఔర్ వో దో, షిప్‌వ్రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ, ది ప్యారడైజ్ మర్డర్స్, అంటిల్ ద టీ షర్ట్ డ్రైస్, ది అపార్ట్‌మెంట్ జాబ్, చొడ్డోబేషి, ది వెస్టీస్, ఫ్రేమ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇకపోతే ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 19 అందుబాటులో ఉండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe