OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 41 సినిమాలు- 23 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 14- తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

OTT Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 41 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉంటే తెలుగులో కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఒక్కదాంట్లోనే ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుదాం.

Feb 19, 2026, 06:19:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ఈ వారం ఏకంగా 41 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 14 సినిమాలు ఒక నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి. మరి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చే ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఏకంగా 41 సినిమాలు- 23 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 14- తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఏకంగా 41 సినిమాలు- 23 చాలా స్పెషల్, ఒకేదాంట్లో 14- తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మై పెంగ్విన్ ఫ్రెండ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ ఫ్యామిలీ డ్రామా అడ్వెంచర్ సినిమా)- ఫిబ్రవరి 16

ది లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ మూవీ)- ఫిబ్రవరి 16

స్కిన్‌కేర్ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 16

వైట్ బర్డ్ (అమెరికన్ వార్ డ్రామా ఫ్యామిలీ మూవీ)- ఫిబ్రవరి 16

రియాలిటీ చెక్: ఇన్‌సైడ్ అమెరికాస్ నెక్ట్స్ టాప్ మోడల్ (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో డాక్యుమెంటరీ)-ఫిబ్రవరి 16

సమ్‌వన్ చాండ్లియర్ ఫ్లై (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- ఫిబ్రవరి 17

బీయింగ్ గార్డోన్ రామ్‌సే (ఇంగ్లీష్ బిజినెస్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 18

చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ (తెలుగు డబ్బింగ్ మలయాళం యాక్షన్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 19

ది నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ పొలిటికల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 19

ది స్వెడిష్ కనెక్షన్ (ఇంగ్లీష్ హిస్టారికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 19

ఈస్ట్ ఆఫ్ వాల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19

స్ట్రిప్ లా (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ కామెడీ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

ఫైర్‌బ్రేక్ (స్పానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

పవనే (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామా సినిమా)- ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్ (ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 17

ది చోరల్ (బ్రిటీష్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 17

కిల్ బిల్: ది వోల్ బ్లడీ ఎఫైర్ (ఇంగ్లీష్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 17

మెర్సీ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 17

నో అదర్ ఛాయిస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 17

56 డేస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 18

తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)

తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

జియో హాట్‌స్టార్ ఓటీటీ

లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఒలీవర్ సీజన్ 13 (ఇంగ్లీష్ టాక్ షో)- ఫిబ్రవరి 16

రెంటల్ ఫ్యామిలీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 18

లక్కీ: ది సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

హులు ఓటీటీ

ఉర్చిన్ (బ్రిటీష్ సైకలాజికల్ కామెడీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 17

వాచింగ్ యూ (ఇంగ్లీష్ సైలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

ది ఆస్ట్రోనాట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 20

జీ5 ఓటీటీ

భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

రాక్షస (కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

బఫ్తా 2026 (79వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్)- ఫిబ్రవరి 22

ది స్పాంజ్‌బాబ్ మూవీ: సెర్చ్ ఫర్ స్క్వేర్‌ప్యాంట్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ హారర్ చిల్డ్రన్ ఫిల్మ్)- పారామౌంట్ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 17

శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 19

పూర్ణ (పంజాబీ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 19

ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 19

అమోస్ అలెగ్జాండర్ (మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20

డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- హెచ్‌బీవీ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20

ఓటీటీలోకి 41 సినిమాలు

ఇలా ఈ వారం (ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు) ఏకంగా 41 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, హాట్ స్పాట్ 2 మచ్, శ్రీ చిదంబరం గారు, కెనెడీ, రాక్షస, ది ఆస్ట్రోనాట్, లక్కీ ది సూపర్‌స్టార్, ది డ్రీడ్‌ఫుల్, తీర్థరూప తండేయవరిగే, తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ 23, తెలుగులో 4

వీటితోపాటు 56 డేస్, 28 ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్, పవనే, ఫైర్‌బ్రేక్, ది నైట్ ఏజెంట్ సీజన్ 3, చథా పచ్చ, కిల్ బిల్, మెర్సీ, నో అదర్ ఛాయిస్, వాచింగ్ యూ, అమోస్ అలెగ్జాండర్, డెడ్ ఆఫ్ వింటర్, రెంటల్ ఫ్యామిలీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More