OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 21 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!

Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జియో హాట్‌స్టార్ వరకు అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: May 15, 2026, 14:03:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. యాక్షన్ నుంచి క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, సూపర్ హీరో అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 21 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 21 సినిమాలు- 14 చూసేందుకు చాలా స్పెషల్, 8 తెలుగులో ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ధురంధర్ 2 (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 15 (అవుట్‌సైడ్ ఇండియా)

కర్తవ్య (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 15

బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

మార్టీ: లైఫ్ ఈజ్ షార్ట్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- మే 15

ది క్రాష్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 15

ది వండర్‌ఫూల్స్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సూపర్ హీరో కామెడీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

జీ5 ఓటీటీ

టిఘీ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మే 15

కోలైసేవల్ (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 15

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బ్యాడ్ బాయ్ కార్తీక్ (తెలుగు యాక్షన్ కామెడీ డ్రామా సినిమా)- మే 15

ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

డ్రైవర్స్ ఈద్ (ఇంగ్లీష్ మూవీ)- మే 15

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

డట్టన్ రాంచ్ (ఇంగ్లీష్ మోడ్రన్ వెస్ట్రన్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- మే 15

తెరచాప (తెలుగు రస్టిక్ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 15

తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు రూరల్ పీరియాడిక్ కామెడీ మిస్టరీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- మే 15

విమల్ ఖన్నా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 15

కోచర్ (Couture) (అమెరికన్ ఫ్యాషన్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 15

కప్ (మలయాళ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 15

రైవల్స్ సీజన్ 2 (బ్రిటీష్ పీరియడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- హులు ఓటీటీ- మే 15

దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో (చిలియన్ డ్రామా సినిమా)- ముబీ ఓటీటీ- మే 15

ఓటీటీలోకి ఇవాళ 21 సినిమాలు

ఇలా ఇవాళ (మే 15) ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2, కర్తవ్య, ఎగ్జామ్, బెర్లిన్ అండ్ ది లేడీ విత్ ఎర్మిన్, ది క్రాష్, ది వండర్‌ఫూల్స్, ధురంధర్ 2 వంటి సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు దే మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో, కప్, విమల్ ఖన్నా, కోలైసేవల్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో కూడా తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. వీటన్నింట్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 6 మూవీస్ అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More