OTT Today: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- కచ్చితంగా చూసేలా 7 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్

OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కచ్చితంగా చూసేలా 7 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉండగా.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్, క్రైమ్, హారర్ థ్రిల్లర్స్, రొమాంటిక్, కామెడీ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Oct 15, 2026, 06:17:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీలలో హారర్, రొమాంటిక్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, సిట్ కామ్, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ, డార్క్ కామెడీ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- కచ్చితంగా చూసేలా 7 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- కచ్చితంగా చూసేలా 7 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్

జియో హాట్‌స్టార్ ఓటీటీ

క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ సైకలాజికల్ స్లో బర్న్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 15

గ్రేస్ అనాటమీ (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

9-1-1 సీజన్ 10 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 15

హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ టీనేజ్ సిట్ కామ్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

ది డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ పొలిటికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15

ది స్టోర్మ్ (స్వీడిష్ డార్క్ కామెడీ చిత్రం)- అక్టోబర్ 15

మరిన్ని ఓటీటీల్లో

ది ట్రేటర్స్ (తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- అక్టోబర్ 15

బాలు గీత (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 15

ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్‌నాచురల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్/సైనా ప్లే ఓటీటీ- ‍అక్టోబర్ 15

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు

ఇలా ఇవాళ (అక్టోబర్ 15) ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా క్రిస్టల్ లేక్, కప్పీ స్క్వాడ్, ఎన్న విలై, ది ట్రేటర్స్, బాలు గీత, హాలీవుడ్ ఆర్ట్స్, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

చెరోదాంట్లో 4, 4 సినిమాలు

ఇందులోనూ తెలుగు భాషలో మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇంతేకాకుండా జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లో చెరోదాంట్లో 4, 4 చొప్పున సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More