OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 8 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5-ఎక్కడంటే?

OTT Telugu Movies Released: గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో మరింత ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి విభిన్న ఓటీటీల్లో వివిధ జోనర్లతో ఆ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఓటీటీ మూవీస్ ఏంటో లుక్కేద్దాం.

Published on: Jun 22, 2026, 06:05:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu OTT Movies Released: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ డ్రామా నుంచి సైకలాజికల్ మర్డర్ మిస్టరీ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ వరకు రిలీజ్ అయిన ఆ సినిమాలు, జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 8 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5- ఎక్కడంటే?
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 8 మరింత ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 5- ఎక్కడంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18

ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19

హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19

ఒయాసిస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19

ఆహా ఓటీటీ

థాంక్యూ సుబ్బారావు (తెలుగు కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 18

ధైర్యే సాహసే అమృత (తెలుగు రూరల్ కామెడీ లవ్ డ్రామా మూవీ)- జూన్ 18

రేజర్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

జియో హాట్‌స్టార్ ఓటీటీ

కెనాథ కానోమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రూరల్ సెటైరికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 16

సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

యువర్ ఫాల్ట్: లండన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూన్ 17

దృశ్యం 3 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18

మరీచిక (తెలుగు, తమిళ క్రైమ్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 19

ఈటీవీ విన్ ఓటీటీ

జయముంది భయమేలా మనసా (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 18

సిస్టర్ మహి (తెలుగు మెడికో ఫ్యామిలీ లవ్ డ్రామా సినిమా)- జూన్ 21

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ఎమ్4ఎమ్ (తెలుగు సైకలాజికల్ క్రైమ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19

ఓటీటీలోకి తెలుగులో 18 సినిమాలు

గత వారం (జూన్ 14 నుంచి 21) వరకు తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

మరింత ఇంట్రెస్టింగ్‌గా 8

అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 8 మూవీస్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More