OTT Release: ఓటీటీల డిమాండ్ ఎక్కువయ్యాక స్ట్రీమింగ్ లో డిఫరెంట్ కంటెంట్ వస్తోంది. అలాగే బోల్డ్, హారర్ సినిమాలు, సిరీస్ లు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో తమిళ మూవీ వచ్చేస్తోంది. బోల్డ్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఇరుట్టరాయ్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
బోల్డ్ హారర్ థ్రిల్లర్

ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు కూడా క్రేజ్ బాగానే ఉంటుంది. ఇక హారర్ లో కామెడీ మిక్స్ చేసి తీయడం ఒక స్టైల్ అయితే.. హారర్ కు బోల్డ్ ను యాడ్ చేయడం మరో ట్రెండ్. ఈ రెండు జోనర్ల సినిమాలు ఓటీటీని షేక్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇరుట్టరాయ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
18 ప్లస్ మాత్రమే
తమిళ బోల్డ్ అండ్ హారర్ థ్రిల్లర్ ఇరుట్టరాయ్ మూవీ కేవలం పెద్దవాళ్లకు మాత్రమే. 18 ప్లస్ వాళ్లు చూడాల్సిన చిత్రం ఇది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలిసింది. రొమాన్స్, సెక్స్ సీన్ల మోతాదు బాగానే ఉందని అంటున్నారు.
కథ ఏమిటంటే?
చాలా హారర్ సినిమాల్లోలాగా ఓ ఇంట్లోకి ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్లడం, అక్కడ దెయ్యం ఉండటం చూశాం. ఈ ఇరుట్టరాయ్ సినిమాలోనూ అదే కాన్సెప్ట్ లో స్టోరీ సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఆ దెయ్యం విషయంలో మాత్రం ఓ మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఉందని చెప్తున్నారు. అదే సినిమాను మలుపు తిప్పుతుందని తెలిసింది.
ఇరుట్టరాయ్ ఓటీటీ
ఈ తమిళ హారర్ అండ్ బోల్డ్ థ్రిల్లర్ ఇరుట్టరాయ్ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18న ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ బోల్డ్ మూవీ ఇరుట్టరాయ్ స్ట్రీమింగ్ అవుతుందని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
ఫ్యామిలీతో చూడొచ్చా?
{{/usCountry}}ఈ తమిళ హారర్ అండ్ బోల్డ్ థ్రిల్లర్ ఇరుట్టరాయ్ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18న ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ బోల్డ్ మూవీ ఇరుట్టరాయ్ స్ట్రీమింగ్ అవుతుందని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.
ఫ్యామిలీతో చూడొచ్చా?
{{/usCountry}}ఇటీవల కాలంలో ఓటీటీలో ఫ్యామిలీతో చూసే సినిమాల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. వీకెండ్ లో లేదా సెలవుల్లో ఇంట్లో అందరితో కలిసి చూడాలనుకుంటున్నారు. కానీ ఈ ఇరుట్టరాయ్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసేది కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందని అంటున్నారు.
అందుకే హారర్, బోల్డ్ థ్రిల్లర్లను ఎంజాయ్ చేసే ఓటీటీ ఆడియన్స్ సింగిల్ ఈ ఇరుట్టరాయ్ ను చూడటమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.