ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహా ఓటీటీ వంటి నాలుగింట్లో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

సెసమే స్ట్రీట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కిడ్స్ మ్యూజిక్ సిరీస్)- నవంబర్ 10
ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 12
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ప్లే డేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 12
మాలిస్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
జియో హాట్‌స్టార్ ఓటీటీ
అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14
{{/usCountry}}అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14
{{/usCountry}}జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
ఈటీవీ విన్ ఓటీటీ
ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 13
ఇగో (తెలుగు రూరల్ కామెడీ రివేంజ్ మూవీ)- నవంబర్ 16
కె ర్యాంప్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 15
ఓటీటీలోకి 15 తెలుగు సినిమాలు
ఇలా గత వారం (నవంబర్ 10 నుంచి 16 వరకు) తెలుగు భాషలో 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, అవిహితం, ఏనుగు తొండం ఘటికాచలం, యాంకర్ ఝాన్సీ ఇగో స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా ఐదు
వీటితోపాటు ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, లాస్ట్ సమురాయ్ స్టాండింగ్, జురాసిక్ వరల్డ్ రీబర్త్, ది బీస్ట్ ఇన్ మీ, మాలిస్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.