బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ. ఈ మోడల్‌పై కస్టమర్లలో ఆసక్తి బాగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి 2026 పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! విజయవాడలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విజయవాడలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఆన్‌రోడ్ ప్రైజ్..

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్ పెట్రోల్- రూ. 16.92 లక్షలు
ఏఎక్స్ డీజిల్- రూ. 18.51 లక్షలు
ఏఎక్స్3 పెట్రోల్- రూ. 19.80 లక్షలు
ఏఎక్స్3 డీజిల్- రూ. 20.37 లక్షలు
ఏఎక్స్3 పెట్రోల్ ఏటీ - రూ. 21.56 లక్షలు
ఏఎక్స్5 పెట్రోల్- రూ. 21.62 లక్షలు
ఏఎక్స్3 డీజిల్ ఏటి- రూ. 22.13 లక్షలు
ఏఎక్స్5 డీజిల్- రూ. 22.19 లక్షలు
ఏఎక్స్7 పెట్రోల్- రూ. 22.79 లక్షలు
ఏఎక్స్7 డీజిల్- రూ. 23.36 లక్షలు
ఏఎక్స్5 ఏటీ పెట్రోల్- రూ. 23.39 లక్షలు
ఏఎక్స్5 డీజిల్ ఏటీ- రూ. 23.96 లక్షలు
ఏఎక్స్7 ఏటీ పెట్రోల్- రూ. 24.56 లక్షలు
ఏఎక్స్7 డీజిల్ ఏటీ- రూ. 25.33 లక్షలు
ఏఎక్స్7 టీ డీజిల్- రూ. 26.06 లక్షలు
ఏఎక్స్7 6 టీ సీటర్ డీజిల్- రూ. 26.55 లక్షలు
- మహీంద్రా XUV 7XO ఎస్యూవీ- అన్ని వేరియంట్లలో కనిపించే టాప్ ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏఎక్స్7 టీ పెట్రోల్ ఏటీ- రూ. 27.26 లక్షలు
{{/usCountry}}ఏఎక్స్7 టీ పెట్రోల్ ఏటీ- రూ. 27.26 లక్షలు
{{/usCountry}}ఏఎక్స్7 టీ 6 సీటర్ పెట్రోల్ ఏటీ- రూ. 27.49 లక్షలు
ఏఎక్స్7 టీ డీజిల్ ఏటీ- రూ. 27.84 లక్షలు
ఏఎక్స్7 ఎల్ డీజిల్ - రూ. 27.87 లక్షలు
ఏఎక్స్7 టీ 6 సీటర్ డీజిల్ ఏటీ- రూ. 28.33 లక్షలు
ఏఎక్స్7 టీ డీజిల్ ఏడబ్ల్యూడీ ఏటీ- రూ. 29.06 లక్షలు
ఏఎక్స్7 ఎల్ ఏటీ పెట్రోల్- రూ. 29.08 లక్షలు
ఏఎక్స్7 ఎల్ 6 సీటర్ పెట్రోల్ ఏటీ- రూ. 29.31 లక్షలు
ఏఎక్స్7 ఎల్ 6 సీటర్ డీజిల్ ఏటీ- రూ. 29.89 లక్షలు
ఏఎక్స్7 ఎల్ డీజిల్ ఏడబ్ల్యూడీ ఏటీ- రూ. 30.88 లక్షలు
అంటే విజయవాడలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 16.92 లక్షల నుంచి రూ. 30.88 లక్షల వరకు ఉంటుంది.
ఏదైనా సంస్థ కొత్త మోడల్ని లాంచ్ చేసేడప్పుడు ఎక్స్‌షోరూం ప్రైజ్‌ని మాత్రమే ప్రకటిస్తుంది. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్ కాస్త ఎక్కువ ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం.
కానీ కారు ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవడం బడ్జెట్ ప్లానింగ్‌కి చాలా అవసరం. అంతేకాదు మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే వెహికిల్ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇవి మీ బడ్జెట్‌ని మరింత తగ్గించే అవకాశం ఉంది.