గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక విధాలుగా మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ యోగాలు ఎదురైతే, ఇంకొన్ని సార్లు అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడంతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం జరిగేటప్పుడు మరో గ్రహంతో సంయోగం కూడా జరుగుతుంది.
కుజ నక్షత్ర సంచారం
మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు నక్షత్రాన్ని మార్చినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి. కుజ సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. త్వరలోనే గ్రహాల కమాండర్ అయిన కుజుడు నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ 25 మధ్యాహ్నం 12:24 గంటలకు కుజుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నక్షత్రంలో కుజుడు జనవరి 10 వరకు ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురుకాబోతున్నాయి? కుజ నక్షత్ర సంచారంతో ఏ రాశి వారి జీవితంలో సంతోషం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుజ సంచారంలో మార్పు
డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తాడు. జాతకంలో కుజుడి స్థానం బాగున్నప్పుడు ఆనందం, శ్రేయస్సు, గౌరవం పెరుగుతాయి. డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
కుజ నక్షత్ర సంచారం.. ఈ రాశులకు అనేక లాభాలు
1.మిథున రాశి
మిథున రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కుజుడు శుక్రుని నక్షత్రంలో ప్రయాణం చేయడంతో మిథున రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. చట్టపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. కుటుంబంతో సమయాన్ని గడపడం మంచిది.
2.వృషభ రాశి
{{/usCountry}}మిథున రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కుజుడు శుక్రుని నక్షత్రంలో ప్రయాణం చేయడంతో మిథున రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. చట్టపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. కుటుంబంతో సమయాన్ని గడపడం మంచిది.
2.వృషభ రాశి
{{/usCountry}}వృషభ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పుష్కలంగా నీరు తాగాలి. తల్లితో సమయాన్ని గడపండి.
3.మకర రాశి
మకర రాశి వారికి కూడా ఈ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో అనేక లాభాలను పొందుతారు. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం. కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రేమ జీవితంలో కాస్త సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. ఏది ఏమైనా, ఈ నక్షత్ర సంచారం మకర రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.