న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

కొంతమంది డబ్బును ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటే, కొంతమంది మాత్రం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం డబ్బును బాగా ఆదా చేస్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వారి దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బును అనవసరంగా వృథా చేయరు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా ఆదా చేస్తారు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
రాడిక్స్ నెంబర్ 2
ఏదైనా నెలలో 2,11, 20 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు చంద్రుడితో సంబంధం ఉంటుంది. ఈ సంఖ్య వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. అలాగే ఇతరులను కూడా బాగా అర్థం చేసుకుంటారు, ఆకట్టుకుంటారు.
అందరినీ ఆకట్టుకుంటారు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు. ప్రతి విషయాన్ని ఎంతో ఆలోచించి, జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. డబ్బును బాగా ఆదా చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బుని బాగా సేవ్ చేస్తారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, కుటుంబానికి ఏ సమస్య రాకుండా ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు.
కష్టపడి పని చేస్తారు
ప్రతి టాస్క్‌ను కూడా చక్కగా పూర్తి చేస్తారు. పనిని ఇష్టంగా, ఆసక్తితో పూర్తి చేస్తారు. ఒకరే కూర్చుని దృష్టి పెట్టి పనులను పూర్తి చేస్తారు. టైంకి వాటిని పూర్తయ్యేలా చూసుకుంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా చూడలేరు.
ఈ రంగాలు బాగా కలిసి వస్తాయి
{{/usCountry}}ప్రతి టాస్క్‌ను కూడా చక్కగా పూర్తి చేస్తారు. పనిని ఇష్టంగా, ఆసక్తితో పూర్తి చేస్తారు. ఒకరే కూర్చుని దృష్టి పెట్టి పనులను పూర్తి చేస్తారు. టైంకి వాటిని పూర్తయ్యేలా చూసుకుంటారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా చూడలేరు.
ఈ రంగాలు బాగా కలిసి వస్తాయి
{{/usCountry}}అగ్రికల్చర్, న్యాయం, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, డైరీ, హెల్త్ సర్వీసెస్, కన్సల్టెన్సీ వంటి రంగాలు ఈ తేదీల్లో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి.
బలహీనత
ఎవరైనా తియ్యగా మాట్లాడితే మాత్రం కరిగిపోతారు. ఇదే ఈ తేదీల్లో పుట్టిన వారి బలహీనత. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. మంచిగా ఉండడం వలన ప్రేమ జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.