పుట్టిన తేదీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఒక మనిషి జీవితంలో జరిగే మార్పులు గురించి తెలుసుకోవడంతో పాటుగా వారి తీరు, ప్రవర్తన ఎలా ఉందనేది కూడా చెప్పొచ్చు. చాలా మంది న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవుతారు. న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో మొత్తం రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ప్రకారం రాడిక్స్ నెంబర్‌ని కనుగొనవచ్చు. రాడిక్స్ సంఖ్యలను బట్టి వారి ఆలోచన విధానం, వ్యక్తిత్వం ఏ విధంగా ఉందనేది కూడా చెప్పొచ్చు.
సంతోషంగా ఉంటారు

ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత వీరి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి సంఖ్యకు కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారి జీవితం అద్భుతంగా సాగుతుంది. పైగా అదృష్టవంతులు.
పెళ్లి తర్వాత కొంతమంది జీవితం మారిపోతుంది. పెళ్లి తర్వాత అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఎలాంటి బాధలు రావు. నిజంగా జీవితం ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా! ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి తర్వాత ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నిజంగా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఎల్లప్పుడూ సంతోషం వారితోనే ఉంటుంది. మరి వీరిలో మీరు ఉన్నారేమో చూడండి.
రాడిక సంఖ్య 7
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో జన్మించినట్లయితే వారి రాడిక సంఖ్య 7 అవుతుంది. 7 సంఖ్యకు అధిపతి కేతువు. ఈ తేదీల్లో పుట్టిన వారు మతపరమైన వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులను కూడా బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. పెద్దగా మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారికి అందరితో కూర్చోవడం అంటే ఎక్కువ ఇష్టముండదు. క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. విద్య, ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతుంటారు. వీరి ఆలోచన విధానం కూడా ఇతరులతో పోల్చితే కొంచెం భిన్నంగానే ఉంటుంది.
ఆత్మవిశ్వాసం ఎక్కువ
పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం కూడా మారిపోతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది
{{/usCountry}}పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం కూడా మారిపోతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది
{{/usCountry}}పెళ్లి తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. జీవితంలో చక్కటి సానుకూల మార్పులు చూస్తారు. ఏ పని చేసినా విజయం వీరిదే. ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితంలో సరైన జీవిత భాగస్వామి వస్తే ఏ విధమైన లోటు ఉండదు. ఆనందంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది.