ఉగాది తర్వాత ఈ రాశులకు డబ్బు, విజయాలు, సంతోషం ఇలా అనేకం!

మార్చి 19 గురువారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ధనలాభం పెరగబోతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారు అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది?  

Published on: Mar 11, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త తెలుగు సంవత్సరం రాబోతోంది. మార్చి 19 గురువారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ధనలాభం పెరగబోతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారు అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందబోతున్నారు? అదృష్టం విపరీతంగా కలగబోయే రాశులు వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది (pinterest)
పరాభవనామ సంవత్సరంలో ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది (pinterest)

చాలా రోజుల తర్వాత ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి. మార్చి 19న ఉగాది తర్వాత ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. వివాహ యోగం కూడా ఉంది.ఆనందకరమైన జీవితాన్ని ఈ రాశుల వారు పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి.

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశులకు బాగా కలిసి వస్తుంది.. అనేక లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి ఇది శుభ సమయం. పరాభవ నామ సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు కూడా అనుకూలంగా ఉంటాయి. విజయాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా ఇది మంచి సమయం.

2.మిథున రాశి:

మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఉగాది తర్వాత ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన లాభాలను పొందుతారు. అప్పుల నుంచి కూడా సులువుగా బయటపడతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వివాహ యోగం కూడా ఉంది. శుభకార్యాలను ఆనందంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ధన లాభం ఉంటుంది. ఇది చాలా శుభ సమయం. విద్యార్థులు మంచి ర్యాంకును సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధాలు బలపడతాయి. ఆనందంగా ఉంటారు. సంతోషం కూడా పెరుగుతుంది.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఇది శుభ సమయం. ఉగాది తర్వాత ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావచ్చు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More