గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనేక విధాలుగా మార్పులను తీసుకు వస్తుంది. ఈరోజు చాలా పెద్ద సంయోగం ఏర్పడింది. హనుమాన్ జయంతి వేళ ఇలా మూడు గ్రహాల సంయోగం ఏర్పడడం చాలా విశేషమైనది, అరుదైనది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హనుమాన్ జయంతిని ఈ అరుదైన యోగం ఏర్పడింది.
త్రిగ్రాహి యోగం

ఏప్రిల్ 2, అనగా ఈరోజు, కుజుడు మీన రాశిలోకి మధ్యాహ్నం 3:30కి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మీనరాశిలో శని, సూర్యుడు ఉన్నారు. ఇప్పుడు కుజుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రాహి యోగం ఈరోజు హనుమాన్ జయంతి నుంచి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
అప్పుడు ఈ మూడు గ్రహాల సంయోగం తొలగిపోతుంది. అయితే ఈరోజు త్రిగ్రాహి యోగం ఏర్పడడంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయి? ఏ రాశి వారికి ఏరియాల్లో మంచి మార్పులు వస్తాయి? వైవాహిక జీవితంలో ఎవరికి ఆనందం కలుగుతుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
అరుదైన త్రిగ్రాహి యోగం.. నాలుగు రాశుల వారికి డబ్బుతో పాటు ఊహించని మార్పులు:
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు ఈ మూడు గ్రహాల కలయికతో ఏర్పడే త్రిగ్రాహి యోగంతో అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషం, ప్రశాంతత ఉంటాయి. బడ్జెట్‌ను ఫాలో అయితే కష్టాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు.
3.ధనుస్సు రాశి:
{{/usCountry}}మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. పని ప్రదేశంలో ప్రశంసలను పొందుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు.
3.ధనుస్సు రాశి:
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తిచేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండకండి. సంతోషంగా ఉంటారు.
4.తులా రాశి:
తులా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ యోగంతో అనేక విధాలుగా మార్పులు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సింగిల్‌గా ఉన్నవారు జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన టాస్కులను పూర్తి చేస్తారు. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది.