Shlokas: ఇంట్లో గొడవలా? ఉద్యోగం రావడం లేదా? భూమి, గృహ ప్రాప్తి కల నెరవేరడం లేదా? ఈ శక్తివంతమైన శ్లోకాలతో మార్పు చూడండి!

Shlokas: అధ్యాత్మికం, ఆరోగ్యం మరియు జీవితంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం మీరు అందించిన శ్లోకాలు మరియు మంత్రాల సమాహారం చాలా అద్భుతంగా ఉంది. మన సనాతన ధర్మంలో మంత్ర సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సంకల్ప బలం కూడా పెరుగుతుంది.

Published on: May 6, 2026, 10:01:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గృహప్రాప్తి - వాస్తు దోష నివారణ కోసం

చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా అని 1108 సార్లు పఠిస్తే మంచిది.

Shlokas: ఇంట్లో గొడవలా? ఉద్యోగం రావడం లేదా? భూమి, గృహ ప్రాప్తి కల నెరవేరడం లేదా? (pinterest)
Shlokas: ఇంట్లో గొడవలా? ఉద్యోగం రావడం లేదా? భూమి, గృహ ప్రాప్తి కల నెరవేరడం లేదా? (pinterest)

భూప్రాప్తికి

శ్రీ వరాహాయధరణ్యుద్ధారణాయ నమః అని పఠించండి

సంపద, ఆరోగ్యం కోసం

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ

కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ

గృహకలహనివారణ, గృహసౌఖ్యం

సదాశాంతాసదాశుద్ధా గృహచ్ఛిద్ర నివారణీ

సత్యంతానప్రదారామా గ్రహోప్రదవనాశినీ

హృద్రోగ పరిహారం ఆరోగ్యసిద్ధి

ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాందివందేవా:

హృద్రోగం మమసూర్యోహరిమాణంచాపునాశయతు

త్వచిదోషాదృశీదోషా హృదిదోషా యేభీలేంద్రియదోషాః

తాన్ పూషాహ్యతదోషః కిం చిద్రోపాగ్నినా దహతు

ఆరోగ్యం బాగుండాలంటే ఈ శ్లోకం పఠించండి

క్రీం అచ్యుతానంత గోవింద (1108 సార్లు)

కార్యసిద్ధి, అధికారులు ఆదరణ, ఉద్యోగప్రాప్తి కోసం

'శ్రీ రాజమాతంగ్యై నమః' అనే శ్లోకాన్ని 1108 సార్లు పఠించండి.

పురుషులకు వివాహసిద్ధి కోసం

విశ్వావసో గంధర్వరాజ కన్యాం సాలంకృతాం

మమభీప్సితాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ నమః (108 సార్లు)

స్త్రీలకు వైవాహిక జీవన సౌఖ్యం

రోజుకు 2000 చొప్పున 40 రోజులు దీనిని పఠించండి

హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీభూత్వా పురరిపు మపిక్షోభమనయత్

స్మరోహిత్యాం నత్వా రతినయనలేహ్యనవపుషా మునీనామప్యంతః ప్రభవతిహి మోహాయ మహతాం.

దంపతుల అనురాగానికి

శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకల్యాణ గుణాభిరామః

సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు (1108 సార్లు)

నిద్రలేచిన తరువాత ఈ శ్లోకం పఠించండి

కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజః తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శుభదో భవేత్ అని 21 సార్లు పఠించండి.

ఋణహర్త గణేశ స్తోత్రం*

కైలాసే పర్వతే రమ్యే శంభుం చంద్రార్ధశేఖరం

షడామ్నాయ సమాయుక్తం ప్రవచ్ఛ నకకన్యకా

దేవేశ పరమేశాన సర్వశాస్త్రార్థపారగ ఉపాయ మృణనాశస్య కృపయా వదసాంప్రతమ్

సమ్యక్పుృష్టం త్వయా భద్రే లోకానాం హితకామ్యయా తత్సర్వం సంప్రవక్ష్యామి సావధానా ధారాయ

అస్యశ్రీ ఋణహర్త గణపతి స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ ఋణహర్త గణపతిర్దేవతా

గాంబీజం గం శక్తిః గౌం కీలకం భారతదేవస్య సకల ఋణ నాశనే వినియోగః

భోజనానికిముందు, వంట చేసే సమయంలో దీనిని చదువుకోండి

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి

అన్నం బ్రహ్మరసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః ఇతి స్మరన్ ప్రభుంజానః దృష్టిదోషైః నలిప్యతే

భోజనం తరువాత దీనిని చదువుకోండి

అగస్త్యం కుంభకర్ణంచ శమీంచ బడబానలం ఆహార పరిణామార్థం స్మరామిచ వృకోదరం

ఆపదలు తొలగిపోవడానికి

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం

దుర్గాపత్తారిణీ సర్వదుష్టగ్రహ నివారిణీ

అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయినీ

సత్యకార్యసిద్ధికి

ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వమ్మాంనిరీక్ష్య శీఘ్రమ్మే సత్యకార్యం సఫలం కురు

శత్రువులపై విజయం సాధించడానికి

మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాంరక్ష శ్రియందాపయమే ప్రభో అని 21 సార్లు చదువుకోండి.

ధనప్రద కుబేర మంత్రం

ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధి పాయచ ధనధాన్య సమృద్ధిం మే కురునాథ మహేశ్వర

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More