ఈరోజు వివాహ పంచమి. పైగా ఈరోజు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించి సంసప్తక రాజయోగంను ఏర్పరుస్తున్నాడు. గురువు–చంద్రుల కలయిక వలన ఈ అరుదైన యోగం ఏర్పడింది. అలాగే గజకేసరి రాజయోగం కూడా ఏర్పడింది. అలాగే ఈరోజు కుజుడి కారణంగా రుచక రాజయోగం ఏర్పడింది.

ఇలా ఈ రాజయోగాల వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. శ్రీరాముని అనుగ్రహం కూడా ఉంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి ఈరోజు వివాహ పంచమి వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? తెలుసుకుందాం.
ఈరోజు వివాహ పంచమి వేళ అరుదైన యోగాలు.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. సానుకూల మార్పులను చూస్తారు.
2.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు వివాహ పంచమి వేళ బాగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన బాధ్యతలను చేపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అదృష్టం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
3.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వివాహ పంచమి వేళ బాగా కలిసి వస్తుంది. విద్య, కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. సక్సెస్ను అందుకుంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పాలిటిక్స్, అడ్మినిస్ట్రేటివ్, సోషల్ సర్వీస్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. గుర్తింపును పొందుతారు. కష్టాలు తీరిపోతాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
4.మకర రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి వివాహ పంచమి వేళ బాగా కలిసి వస్తుంది. విద్య, కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. సక్సెస్ను అందుకుంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పాలిటిక్స్, అడ్మినిస్ట్రేటివ్, సోషల్ సర్వీస్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. గుర్తింపును పొందుతారు. కష్టాలు తీరిపోతాయి. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
4.మకర రాశి
{{/usCountry}}మకర రాశి వారికి ఈ రోజు శుభదినం. ఈరోజు ఈ రాశివారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగులు మార్పులను చూడొచ్చు. కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టడానికి ఇది శుభ సమయం. తండ్రి సపోర్ట్ లభిస్తుంది. వ్యాపారులకీ ఈ రోజు బాగా కలిసి వస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
5.తులా రాశి
తులా రాశి వారికి ఇది శుభదినం. ఈరోజు రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగులకూ, వ్యాపారులకూ కూడా కలిసి వస్తుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది.