గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అందం, ఆనందం, ప్రేమ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.
శుక్ర సంచారం

శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. డిసెంబర్ 30న శుక్రుడు మూలా నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి అదృష్టం పెరుగుతుంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.
శుక్ర మహాయోగం
శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి విభిన్నంగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సానుకూల మార్పులు చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా ఇది అద్భుత సమయం.
2.తులా రాశి
తులా రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. వ్యాపారవేత్తలకు ఎక్కువ లాభాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. పిల్లల నుంచి కూడా శుభవార్తలను వింటారు. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి.
3.మకర రాశి
మకర రాశి వారికి కూడా శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అలా నెరవేరుతుంది. కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. శుక్ర సంచారం కారణంగా ఆస్తికి సంబంధించిన పనులు కూడా మీకు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. విజయాలను అందుకుంటారు.
4.మీన రాశి
{{/usCountry}}మకర రాశి వారికి కూడా శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అలా నెరవేరుతుంది. కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. శుక్ర సంచారం కారణంగా ఆస్తికి సంబంధించిన పనులు కూడా మీకు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. విజయాలను అందుకుంటారు.
4.మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం స్వర్ణయుగమే. ఈ రాశి వారు ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహం వంటి శుభకార్యాలు నెరవేరుతాయి. నైపుణ్య రంగంలో పనిచేసే వారికి కూడా ఇది మంచి సమయం. ఇలా ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు.