గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు గ్రహాల సంయోగం జరిగినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 13న సూర్య, చంద్రుల కలయిక ఉంటుంది. ఇది వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం శుభప్రదమైనది. అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతారు.
వ్యతిపాత యోగం

వ్యతిపాత యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదమైన యోగంగా భావిస్తారు. సూర్య–చంద్రుల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జనవరి 13, అంటే సంక్రాంతికి ముందు ఏర్పడుతుంది. 2026 మొదటి నెలలో ఈ యోగం ఏర్పడి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం.. ఈ రాశుల వారికి రెండు రోజులు ముందే పండుగ
1.మేష రాశి
మేష రాశి వారికి జనవరి 13న ఏర్పడే వ్యతిపాత యోగం బాగా కలిసి వస్తుంది. సూర్య–చంద్రుల కలయికతో ఈ యోగం ఏర్పడి ఈ రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. పని ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురవుతున్న అడ్డంకులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
2.కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే ఈ యోగం ఈ రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు.
3.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
4.వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ వ్యతిపాత యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు బంగారు అవకాశాలను పొందుతారు. సూర్యుడు ధైర్యాన్ని పెంపొందిస్తే, చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు. కొత్త వ్యాపారాలు చేపడితే కూడా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు విదేశీ వ్యాపారాలను కూడా చేపడతారు. ఇలా ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం అదృష్టాన్ని పెంపొందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.