దీపావళి పండుగను అందరూ కలిసి సరదాగా, సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే, దీపావళి నాడు టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడంతో పాటు, ఎవరికిష్టమైన పద్ధతిలో, ఎవరి సంప్రదాయాలకు తగ్గట్టుగా వారు దీపావళి నాడు వివిధ పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీపావళిని సంతోషంగా, సరదాగా జరుపుకుంటారు.

మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, బంధువులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా స్పెషల్‌గా చెప్పాలనుకుంటే ఈ విషెస్‌ను ఫాలో అయిపోవచ్చు. దీపావళికి ఈ దీపావళి వారి ఇంట అష్టైశ్వర్యాలు, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నట్లయితే ఈ విషెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి వారితో షేర్ చేసుకోండి.
దీపావళి 2026 విషెస్‌ను ఇలా చెప్పేయండి.. దీపావళి విషెస్ & కోట్స్
1. జీవితంలో చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
2. లక్ష్మీదేవి అనుగ్రహం కొలువై ఉండాలని, మీ కుటుంబంలో సిరి సంపదలు, సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శుభ దీపావళి!
3. జీవితంలో ప్రతిరోజూ దీపావళిలా వెలిగిపోవాలి. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలి. హ్యాపీ దీపావళి!
4. దీపాల వెలుగులు ఆనందాలను నింపాలి. లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. హ్యాపీ దీపావళి!
5. దీపాల కాంతులు మీ జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చాలి. మీ కలలన్నీ నిజమై, ప్రతి అడుగులో విజయం తోడుగా ఉండాలి. హ్యాపీ దీపావళి!
6. మహాలక్ష్మి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. సుఖ సంతోషాలతో మీ ఇల్లు కళకళ్ళాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ దీపావళి!
{{/usCountry}}6. మహాలక్ష్మి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. సుఖ సంతోషాలతో మీ ఇల్లు కళకళ్ళాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ దీపావళి!
{{/usCountry}}7. లక్ష్మీదేవి మీ ఇంట అష్టైశ్వర్యాలను ప్రసాదించాలి. వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోవాలి. హ్యాపీ దీపావళి!
8. ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై కురిసి, జీవితంలో ఐశ్వర్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ దీపావళి!
9. వెలుగుల పండుగ, ఆనందాల సందడి. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
10. సంతోషాల దీపావళి, శుభాల ఆగమనం. మీ ఇంట సిరులు కురిపించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి!
11. ఈ దీపావళి వెలుగులతో నిండాలని, మీ జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభ దీపావళి!
12. దూరాలు తగ్గి, మనసులు దగ్గరై, ప్రేమానురాగాలతో ప్రతి ఇల్లు వెలిగిపోవాలి. శుభ దీపావళి!
13. ఈ దీపావళి మీ జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకాలను అందించాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దీపావళి!
14. బంధాలు బలపడాలి, అనుబంధాలు ఆనందంగా మారాలి. మీ ఇంట దీపావళి వెలుగులు ఎప్పటికీ నిలవాలి. హ్యాపీ దీపావళి!
15. ప్రతి దీపం ఒక ఆశకు ప్రతీక. ప్రతి వెలుగు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. శుభ దీపావళి!
16. ద్వేషాన్ని దూరం చేసి, ప్రేమను పంచండి. బాధలను మరిచి, ఆనందాలను పంచండి. అదే నిజమైన దీపావళి! హ్యాపీ దీపావళి 2026!
17. మనసులో మంచితనం అనే దీపం వెలిగితే జీవితమంతా వెలుగులమయం అవుతుంది. దీపావళి శుభాకాంక్షలు!